మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఎందుకు చేయాలో తెలుసా ?
మహా శివరాత్రి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉండే శివాలయాలు శివ నామస్మరణతో మారుమోగుతుంటాయి. ఈ క్రమంలోనే ఆ రోజు భక్తులు శివుడికి అనేక పూజలు చేస్తుంటారు. లింగం రూపంలో ఉండే ఆయన్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. అయితే మహా శివరాత్రి రోజు భక్తులు కచ్చితంగా ఉపవాసం ఉంటారు. అలాగే రాత్రంతా జాగరణ చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారు ? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి ? ఇలా చేస్తే ఏం జరుగుతుంది ? … Read more









