ఏయే దేవుళ్ల‌కు ఏయే ఆహారాల‌ను నైవేద్యంగా పెడితే శుభం క‌లుగుతుంది??

హిందూ సాంప్ర‌దాయాల‌ను పాటించే వారు, ఆ మ‌తానికి చెందిన వారు త‌మ అభిరుచులు, ఇష్టాల‌కు అనుగుణంగా త‌మ ఇష్ట దైవాల‌ను పూజిస్తుంటారు. అందులో భాగంగానే చాలా మంది ఇండ్ల‌లో ఆయా దైవాల‌కు ఎప్ప‌టిక‌ప్పుడు పూజ‌లు చేస్తుంటారు. వారంలో దేవుడికి ఇష్టమైన రోజున పూజ చేసి అనంత‌రం నైవేద్యం పెడ‌తారు. అయితే వారంలో ఒక్కో రోజున ఒక్కో దైవాన్ని పూజించిన‌ట్టే ఆయా దైవాల‌కు పెట్టే నైవేద్యాలు కూడా వేరేగా ఉంటాయి. మ‌రి ఏ దేవుడికైనా లేదా దేవ‌త‌కైనా పూజ … Read more

దేవుడికి నైవేద్యం సరైన పద్దతిలోనే సమర్పిస్తున్నామా.. లేదా.. తెలుసుకోండి..

దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య‌ నివేదన… గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు , వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడుకి నైవేద్యం సమర్పించడం సాధారణం..అలాంటి నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం.. కాబట్టి ఇకపై నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు ఈ నియమాలు తప్పక పాటించండి.. నైవేద్యం ప్లాస్టిక్ , స్టీల్ , గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు.. నైవేద్య‌ నివేదనానికి బంగారు, వెండి … Read more

అస‌లు నైవేద్యం అంటే ఏమిటి..? దీనికి ప్ర‌సాదానికి సంబంధం ఏమిటి..?

మన సాంప్రదాయాల ప్రకారం, మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు. అయితే వీరంతా ఒకే చోట లేకపోయినప్పటికీ… ఒక్కో చోట ఒక్కో రకమైన దేవుడు కొలువై ఉన్నారు. మనం వీరిందరినీ కొలుస్తుంటాం. అంతేనా వీరికి ప్రత్యేక పూజలు చేస్తూ మన భక్తిని చాటుకుంటూ ఉంటాం. అందులో భాగమే ఈ నైవేద్యం సమర్పించడం కూడా. అయితే మనం దాదాపుగా అన్ని దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తుంటాం. ఆలయాల్లో వుండే దేవతలు అమృతం తాగిన వారు కాదు. అమృతం అందించిన వారు. ఆలయాలలో … Read more

దేవుళ్ల‌కు ఏయే నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చంటే..?

ప్రతివారు దేవుని పూజిస్తారు. ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పిస్తారు. కోరికలు కోరుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఎక్కువమంది భక్తులు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం అరటి పండ్లు. కొబ్బరికాయ తదితరాలు. అయితే ఆయా పండ్లు నైవేద్యంగా పెడితే చాలా రకాలుగా కోరికలు నెరవేరుతాయని వాటికి సంబంధించి విషయాలను పండితులు పేర్కొన్నవి తెలుసుకుందాం… అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, … Read more

Naivedyam : దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ఎంత సేపు దేవుడి ముందు ఉంచాలి..?

Naivedyam : హిందూ మ‌తంలో భ‌గ‌వంతుని రోజు వారి ఆరాధ‌న‌కు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. నిత్యం పూజ‌లు చేయ‌డం వ‌ల్ల ఎంతో మేలు క‌లుగుతుంద‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అయితే నియ‌మానుసారంగా పూజ‌లు చేసిన‌ప్పుడు మాత్ర‌మే భ‌గ‌వంతుని అనుగ్ర‌హం సానుకూల‌త ల‌భిస్తాయి. మంత్రోచ్ఛార‌ణ ప‌ఠ‌నం మొద‌లు కొని నైవేద్య స‌మ‌ర్ప‌ణ వ‌ర‌కు అన్ని స‌రిగ్గా చేస్తేనే మ‌నం భ‌గ‌వంతుని కృప‌ను సొంతం చేసుకోగ‌లుగుతాము. అలాగే భ‌గ‌వంతుడికి నైవేద్యాన్ని స‌రిగ్గా స‌మ‌ర్పిస్తేనే భ‌గ‌వంతుడు సంతోషిస్తాడు. అయితే మ‌న‌లో చాలా మందికి … Read more

అమ్మవారికి నూడుల్స్‌ నైవేద్యంగా పెట్టే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా ?

సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల పదార్థాలను, పండ్లను నైవేద్యంగా పెడుతుంటారు. ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే మీరు ఎప్పుడైనా స్వామివారికి నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం విన్నారా ? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కోల్‌కతాలోని చైనా టౌన్‌ (China Town)లో తంగ్రా అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారికి … Read more

Naivedyam : దేవుళ్ల‌కు ఏయే పండ్ల‌ను నైవేద్యంగా పెడితే.. ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో తెలుసా..?

Naivedyam : ప్రతి రోజూ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా దీపారాధన చేయాలి. అలానే అందరూ దేవుడికి నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు. అయితే దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే, ఎలాంటి ఫలితం కనిపిస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా పండ్లు, పూలు, కొబ్బరికాయ వంటివి దేవుడి కోసం తీసుకు వెళ్తూ ఉంటాం. భగవంతుడికి కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే మనం మొదలు పెట్టిన పనులు సులభంగా పూర్తి అవుతాయి. … Read more

Naivedyam : దేవుడికి స‌రైన ప‌ద్ధ‌తిలోనే నైవేద్యం పెడుతున్నారా.. లేదా.. తెలుసుకోండి..!

Naivedyam : దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య‌ నివేదన.. గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు, వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం సాధారణం. అలాంటి నైవేద్య‌ నివేద‌న చేసేట‌ప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం. కాబట్టి ఇకపై నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు ఈ నియమాల‌ను తప్పక పాటించండి. నైవేద్యం ప్లాస్టిక్, స్టీల్, గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు. నైవేద్య‌ నివేదనానికి బంగారు, వెండి … Read more

దైవానికి ఏయే నైవేద్యాలను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

సాధారణంగా దేవుళ్లు, దేవతలకు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడుతుంటారు. వాటిల్లో వండిన పదార్థాలు ఉంటాయి. పండ్లు ఉంటాయి. అయితే ఏ విధమైన నైవేద్యాన్ని దైవానికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండును దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. చిన్న అరటి పండ్లను నైవేద్యంగా పెడితే మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అరటి పండు గుజ్జును నైవేద్యంగా పెడితే రుణ విముక్తి కలుగుతుంది. చేతికి … Read more