Feeding To Cow : గోమాతకి వీటిని ఆహారంగా పెట్టండి.. సమస్యలన్నీ పోతాయి.. సంతోషంగా ఉండవచ్చు..!
Feeding To Cow : గోమాతని దైవంగా భావించి మనం పూజలు చేస్తూ ఉంటాము. సిటీలలో గోమాతని పూజించడం చాలా తక్కువగా ఉంటోంది. కానీ పల్లెటూర్లలో మాత్రం ప్రతిరోజూ గోమాతని పూజిస్తూ ఉంటారు. ప్రత్యేకించి గోవుని ఆరాధిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడకి కూడా వెళ్లి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఆవులకి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటారు. గోవు నుండి వచ్చే ప్రతిదీ కూడా మానవులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. … Read more









