Lord Shiva Flowers : శివున్ని ఈ పుష్పాల‌తో పూజిస్తే.. స‌క‌ల పాపాలు పోతాయి..

Lord Shiva Flowers : కార్తీక మాసంలోనే కాదు.. ఇత‌ర స‌మ‌యాల్లోనూ చాలా మంది శివున్ని పూజిస్తుంటారు. ప్ర‌తి సోమ‌వారం పూజ‌లు చేసి ఉప‌వాసాలు ఉంటారు. శివుడికి సోమవారం పూజ‌లు చేయ‌డం వ‌ల్ల మ‌రుజ‌న్మ ఉండ‌ద‌ని.. నేరుగా కైలాసానికి చేరుకుంటార‌ని చెబుతుంటారు. అందుక‌నే చాలా మంది మోక్షం కోసం శివున్ని పూజిస్తారు. అయితే శివున్ని పూజించేందుకు ప‌లు ర‌కాల పుష్పాల‌ను వాడాలి. వాటిని వాడ‌డం వ‌ల్ల శివానుగ్ర‌హం ల‌భిస్తుంది. శివుడు సంతోషిస్తాడు. మ‌న‌ల్ని అనుగ్ర‌హిస్తాడు. శివానుగ్ర‌హం కోసం … Read more