స్త్రీలు ఎట్టి పరిస్థితిలోనూ ఈ పొరపాట్లను చేయకూడదు.. చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది..!
స్త్రీలు కొన్ని పొరపాట్లు చేయడం వలన ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఇంటికి అశుభాన్ని కలిగిస్తుంది. మంచి కలగదు. అయితే మరి స్త్రీలు ఎలాంటి పొరపాట్లను చేయకూడదు..? ఎటువంటి తప్పులు చేస్తే, ఇబ్బందులు ఎదుర్కోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. భర్త, పిల్లలు మంగళవారం నాడు క్షవరము, గడ్డం గీసుకోకుండా స్త్రీలు చూసుకోవాలి. ఒకవేళ కనుక తప్పు అని చెప్పకపోతే దరిద్రం సంభవిస్తుంది. కాబట్టి ఈ పొరపాటు స్త్రీలు చేయకుండా చూసుకోండి. స్త్రీలు రాత్రి పూట గాజులు, కమ్మలు…