Lakshmi Devi : నువ్వులు, బెల్లంతో ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి కటాక్షం మీ వెంటే ఉంటుంది..!
Lakshmi Devi : కొందరు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోతుంది. మరికొందరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ముఖ్యంగా గ్రహాల అనుగ్రహం లేకపోతే ఎంత కష్టపడినా అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కొందరికి ఎప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి వారు ఈ చిన్న పని చేస్తే చాలు.. ఆర్థిక కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం చేసే పూజలు, దానాలు, హోమాలు వంటి…