Thamalapaku Deepam : తమలపాకుపై ఇలా దీపం వెలిగించండి.. అనుకున్నవి నెరవేరుతాయి..!
Thamalapaku Deepam : కచ్చితంగా ప్రతి పూజకి మనం తమలపాకుని ఉపయోగిస్తూ ఉంటాం. తమలపాకు లేకుండా పూజ పూర్తి కాదు. అయితే నిజానికి తమలపాకు వలన ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే చక్కటి ప్రయోజనాలను మనం పొందవచ్చు. తమలపాకు కాడలో పార్వతీ దేవి కొలువై ఉంటుంది. తమలపాకు చివర లక్ష్మీ దేవి ఉంటుంది. తమలపాకు మధ్యలో సరస్వతీ దేవి ఉంటుంది. తమలపాకు మీద దీపాన్ని వెలిగిస్తే అనుకున్న పనులు పూర్తి అవుతాయట. … Read more









