Silver Ring : దుష్ట శక్తుల ప్రభావం పోవాలంటే.. ఆర్థిక సమస్యలు తగ్గాలంటే.. ఈ ఉంగరాన్ని ధరించాలి..
Silver Ring : ఆభరణాలు అంటే సహజంగానే చాలా మందికి బంగారంతో తయారు చేసిన ఆభరణాలు గుర్తుకు వస్తాయి. బంగారు ఆభరణాలను ధరించేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే ఆభరణాలు ఏవి ధరించినా.. కచ్చితంగా వేలికి ఒక వెండి ఉంగరాన్ని మాత్రం ధరించాల్సిందే. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం వెండికి నెగెటివ్ ఎనర్జీని పారదోలి పాజిటివ్ ఎనర్జీని పెంచే శక్తి ఉంది. దీంతో సమస్యలతో బాధపడుతున్నవారు వాటి నుంచి బయట పడవచ్చు. దుష్ట … Read more









