Wake Up : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూడండి.. రోజంతా శుభ‌మే జ‌రుగుతుంది..!

Wake Up : ఈ రోజు ఉద‌యం నిద్ర లేవ‌గానే ఎవ‌రి ముఖం చూశామో క‌దా.. అంతా చెడే జ‌రుగుతుంది.. ఏ ప‌నిచేసినా అస‌లు క‌ల‌సి రావ‌డం లేదు.. అని చాలా మంది అంటుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలా చెడు ఫ‌లితాలు క‌లుగుతాయో.. కొన్నింటిని చూస్తే అన్నీ మంచి ఫ‌లితాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం నిద్ర లేవ‌గానే ఆల‌య శిఖ‌రాన్ని చూస్తే చాలా మేలు … Read more

Marriage : పెళ్లి స‌మ‌యంలో వధువు మెడ‌లో వ‌రుడు మూడు ముళ్ల‌నే ఎందుకు వేస్తాడు..?

Marriage : ఒక పెళ్లితో రెండు కుటుంబాలు, రెండు మనసులు ఏకమవుతాయి. పెళ్లి అంటే చాలా ఉంటాయి. పద్దతి ప్రకారం తంతులని జరుపుతారు. పెళ్లిలో ఎన్నో తంతులు ఉంటాయి. తలంబ్రాలు, మాంగళ్య‌ధారణ, సుముహూర్తం, అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఇలా ఎన్నో. అయితే చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే, పెళ్లిలో ఎందుకు మూడు ముళ్ళు వెయ్యాలి..? మూడే ముళ్ళు ఎందుకు వేయాలి, మూడుకి ఎందుకు అంత ప్రత్యేక స్థానాన్ని ఇచ్చారు..? మరి ఇక ఈ విషయాన్నే చూద్దాం. … Read more

Lord Ganesh And Lakshmi : వినాయ‌కుడు, ల‌క్ష్మీదేవి.. ఈ ఇద్ద‌రినీ క‌లిపే పూజించాలి.. ఎందుకంటే..?

Lord Ganesh And Lakshmi : మొట్టమొదట మనం వినాయకుడిని పూజిస్తాము. ఏ దేవుడిని పూజించాలన్నా, ముందు గణపతిని పూజించి, ఆ తర్వాత మనం మిగిలిన దేవతలని, దేవుళ్ళని ఆరాధిస్తూ ఉంటాము. అలానే, రాముడుని కొలిచేటప్పుడు, రాముడితో పాటుగా సీతాదేవి, లక్ష్మణులను కలిపి పూజిస్తూ ఉంటాము. లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు, గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు. సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తూ గణపతిని కూడా పూజిస్తారు. డబ్బుకి సంబంధించిన లక్ష్మీదేవి కంటే కూడా … Read more

Lord Shiva : శివుడికి ఈ పువ్వుల‌తో పూజ చేస్తే.. ఏడు జ‌న్మ‌ల పాపం పోతుంది..!

Lord Shiva : చాలామంది సోమవారం నాడు శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివుడికి కనుక ఈ పూలతో పూజ చేసినట్లయితే ఏడు జన్మల పాపం పోతుందట. శివుడికి ఉమ్మెత్త పువ్వులు అంటే చాలా ఇష్టం. ఒక ఉమ్మెత్త పువ్వుని శివుడికి పెడితే మోక్షం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వులతో అభిషేకాన్ని కూడా అక్కడక్కడా చేస్తూ ఉంటారు. మాంగళ్య‌ భాగ్యం లభించాలంటే శివుడికి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేయాలి. ఉమ్మెత్త పూలతో … Read more

Lord Shiva : శివుడికి ఇష్ట‌మైన ప‌నులు ఇవే.. ఇలా చేశారంటే.. బోలెడంత ఫ‌లితం..!

Lord Shiva : శివుని ఆజ్ఞ లేనిదు చీమైనా కుట్ట‌దు అని మ‌న పెద్ద‌లు చెబుతూ ఉంటారు. అటువంటి మహా శివుని అనుగ్ర‌హం మ‌న‌పై ఉండాల‌ని అనేక ర‌కాల పూజ‌లు, ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. జీవితంలో ఎదగాల‌ని మ‌నం ఎంత ప్ర‌య‌త్నించినా ఆ శివుని ఆజ్ఞ లేనిదే మనం ఏది సాధించ‌లేము. ఆ శివుని మెప్పు పొంది శివానుగ్ర‌హం మ‌న‌పై ఉండాలంటే శివున్ని కొన్ని ప్ర‌త్యేక‌మైన వ‌స్తువులు, పూలతో పూజించాల‌ని పండితులు చెబుతున్నారు. కష్టాలు, బాధ‌లు, స‌మ‌స్య‌ల‌తో … Read more

Guggilam Dhupam : ఇంట్లో త‌ర‌చూ గుగ్గిలంతో ధూపం వేయండి.. ఏం జ‌రుగుతుందంటే..?

Guggilam Dhupam : మనం ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాము. పూజ చేస్తూ ఉంటాము. కచ్చితంగా రోజూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇది నిన్నో, మొన్నో మొదలైంది కాదు. పురాతన కాలం నుండి కూడా దేవుడికి నియమాలతో పూజ చేయడం ఉంది. అయితే,పూజ చేసిన తర్వాత ధూపం వేస్తూ ఉంటాము. ఇది కూడా ఎప్పటినుండో వుంది. అగరబత్తుల సుగంధం లేకుండా పూజ ఏదీ కూడా ముగిసిపోదు. ధూపం వేయడం చాలా మంచిది. మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. … Read more

Shiva Lingam : శివ‌లింగాన్ని పూజించే సమయంలో వాడకూడని 3 వస్తువులు..!

Shiva Lingam : బ్ర‌హ్మ‌, విష్ణు, మ‌హేశ్వ‌రులు.. త్రిమూర్తులు. వీరిలో బ్ర‌హ్మ‌కు ఆల‌యాలు ఉండ‌వ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక మిగిలిన ఇద్ద‌రినీ భ‌క్తులు అధిక సంఖ్య‌లో పూజిస్తారు. అయితే శివున్ని మాత్రం లింగం రూపంలో పూజిస్తారు. ఈ క్ర‌మంలోనే శివ లింగాన్ని పూజించే భ‌క్తులు మూడు వ‌స్తువుల విష‌యంలో మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలి. వాటిని శివ పూజ‌కు వాడ‌రాదు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక‌ప్పుడు తుల‌సి భ‌ర్త అయిన శంఖాసురుడ‌నే రాక్ష‌సున్ని శివుడు సంహ‌రించాడ‌ట‌. దీని గురించి … Read more

దేవుడి ఉంగరం చేతి వేలికి ధరిస్తున్నారా.. అయితే ఈ నియమాలు తప్పనిసరి!

సాధారణంగా ఉంగరాలు చేతికి ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి. ఈ క్రమంలోనే చాలామంది ఎంతో స్టైల్ గా ఉండే ఉంగరాలను చేతివేళ్లకు ధరిస్తారు. అయితే చాలామంది భగవంతుడిపై నమ్మకంతో వారి ఇష్టదైవాన్ని ఉంగరం రూపంలో లేదా లాకెట్ రూపంలో ధరిస్తారు. అయితే కొందరు జాతక దోషాలు రీత్యా అందుకు అనుగుణంగా దేవుడి ఉంగరాలను చేతి వేలికి పెట్టుకుంటారు. అయితే దేవుడి ఉంగరాలను చేతి వేళ్లకు పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో నియమ నిష్టలు పాటించాలి. పొరపాటున కూడా ఈ … Read more

Lord Shiva : శివుడికి పూజ చేసేటప్పుడు.. ఈ పొరపాట్లని అస్సలు చెయ్యకండి..!

Lord Shiva : చాలామంది భక్తి, శ్రద్ధలతో పరమశివుడిని ఆరాధిస్తూ ఉంటారు. పరమశివుడిని పూజించేటప్పుడు ఈ పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఈ పొరపాట్లను కనుక శివుడిని పూజించేటప్పుడు చేస్తే కచ్చితంగా శివుడి ఆగ్రహానికి గురవుతారు. మరి శివుడిని పూజించేటప్పుడు ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం శివుడిని పూజించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. లింగ రూపంలో ఉన్న శివుడిని కొలవడం వలన ఆ వ్యక్తి ఉన్నత స్థాయికి వెళ్తారని … Read more

Dishti : రాళ్ల ఉప్పు, నిమ్మ పండు, ఎండు మిరపకాయలతో ఇలా చేస్తే చాలు.. మీ ఇంట్లో ఉండే దుష్ట శక్తులు పోతాయి..!

Dishti : జీవితం అన్నాక కష్టాలు ఉంటాయి. సుఖాలు ఉంటాయి. కొందరికి అన్నీ కలిపి ఉంటాయి. కానీ కొందరికి మాత్రం నిరంతరం సుఖాలే ఉంటాయి. కొందరికి నిరంతరం కష్టాలే వస్తుంటాయి. ఏం చేసినా కష్టాల నుంచి బయట పడలేకపోతుంటారు. అయితే ఇందుకు వారి పొరపాటు ఏమీ ఉండదు. కానీ ఇంట్లో ఏవైనా దోషాలు ఉన్నా లేదా ఇంట్లో ఏవైనా దుష్ట శక్తులు ఉన్నా ఇలాగే జరుగుతుంది. దీంతో ఏ పనీ పూర్తవదు. ఏదీ కలిసి రాదు. అన్నింటా … Read more