House Building Pooja : కొత్త ఇంటిని క‌డుతున్నారా..? ఇంటికి శంకుస్థాప‌న కోడ‌లు చెయ్యాలా..? కూతురా..?

House Building Pooja : చాలామందికి, సొంత ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి, డబ్బులుని కూడా దాస్తూ ఉంటారు. కొంతమంది, సొంత ఇంటిని నిర్మించుకోవాలని ఎప్పటినుండో చూసి చూసి, బ్యాంకు లోన్ తీసుకోవడం లేదంటే ఎలాగో అలా డబ్బులు తెచ్చి ఇల్లు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు. నిజానికి, ఇల్లు కట్టాలన్న కోరిక ఉన్న వాళ్ళు ఇల్లుని పూర్తి చేస్తే ఆ సంతృప్తి వేరు. అయితే, ఇల్లు కట్టడానికి ముందు శంకుస్థాపన చేస్తారు. … Read more

Lord Shani Dev : శ‌నివారం రోజు ఈ పనులు చేయ‌కూడ‌ద‌ట తెలుసా..? చేస్తే ఏమ‌వుతుందంటే..?

Lord Shani Dev : మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో 9 గ్ర‌హాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వీటినే న‌వ‌గ్ర‌హాలు అని వ్య‌వ‌హ‌రిస్తాం. ఈ క్ర‌మంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్ర‌కారం ఈ 9 గ్ర‌హాలు మ‌నుషుల జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని చెబుతారు. వాటి గ‌మ‌నాన్ని బ‌ట్టి వ్య‌క్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్ర‌హం ఒక్కో ర‌క‌మైన ఫ‌లితాల‌ను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిప‌తిగా ఉంటుంది (రాహు, … Read more

నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా ?

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. అయితే నవగ్రహాలను పూజించేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేయడం మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా మరికొందరు వారి జాతక దోషాల రీత్యా కొన్నిసార్లు ఒక్కో గ్రహానికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజలు చేసినప్పుడు దోష పరిహారం అవుతుంది. అయితే ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహానికి … Read more

Bhogi Pandlu : భోగి పండుగ రోజు చిన్నారులపై భోగి పండ్ల‌ను త‌ప్ప‌క పోయాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Bhogi Pandlu : తెలుగు ప్ర‌జ‌లు జ‌రుపుకునే ముఖ్య‌మైన పండుగ‌ల్లో సంక్రాంతి ఒకటి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండుగ‌ను ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున జ‌రుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలో కోస్తాంధ్ర ప్రాంతంలో సంక్రాంతి పండుగ‌కు ఉండే హ‌డావిడి అంతా ఇంతా కాదు. సూర్యుడు మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించే రోజునే మ‌క‌ర సంక్రాంతి అంటారు. అదే రోజు సంక్రాంతి పండుగ‌ను జ‌రుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు మ‌హిళ‌లు త‌మ వాకిళ్ల ముందు అంద‌మైన రంగ‌వ‌ల్లిక‌ల‌ను తీర్చిదిద్ద వాటి మ‌ధ్య‌లో … Read more

Pasupu Gavvalu : పసుపు గవ్వలతో ఇలా చేస్తే చాలు.. డబ్బే డబ్బు.. అన్ని సమస్యల నుంచి బయట పడతారు..!

Pasupu Gavvalu : చిన్నతనంలో చాలా మంది అష్టాచెమ్మా, పచ్చీస్‌ వంటివి ఆడి ఉంటారు. ఇప్పటికీ పలు చోట్ల వీటిని ఆడుతూనే ఉంటారు. అయితే వీటిని ఆడేందుకు చాలా మంది గవ్వలను ఉపయోగిస్తారు. మొత్తం ఏడు గవ్వలను అందుకు వాడుతారు. అయితే వాస్తవానికి గవ్వల్లో అనేక రకాలు ఉంటాయి. వాటిల్లో పసుపు రంగు గవ్వలు కూడా ఒకటి. వీటికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. వీటితో కింద చెప్పిన విధంగా పలు పరిహారాలను చేస్తే చాలు.. … Read more

Lord Shani : ఏలినాటి శని ప్రభావంతో బాధపడ్తున్నారా..? శని ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి..!

Lord Shani : శనిప్రభావ తీవ్రతను తగ్గించుకోవాలంటే.. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు. ప్రతి శనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించ‌డం చేయాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ఇస్తాడు. యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని … Read more

Kobbari Nune Deeparadhana : కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే.. ఎన్నో శుభఫలితాలు.. పైగా ఏ సమస్యా ఉండదు..!

Kobbari Nune Deeparadhana : ప్రతిరోజు ఇంట్లో తప్పకుండా దీపం వెలగాలి. దీపారాధన చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు. చాలా మంది దీపాన్ని వెలిగించేటప్పుడు కొబ్బరి నూనెను, ఆవు నెయ్యిని, నువ్వుల నూనెని ఎక్కువగా వాడుతూ ఉంటారు. కొబ్బరి నూనెతో ఎక్కువ మంది దీపాన్ని రోజు వెలిగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తే, ఎలాంటి ఫలితాలను పొందొచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొబ్బరి … Read more

పాము త‌ల‌లో నాగ‌మ‌ణి నిజంగానే ఉంటుందా ? దాంతో ఏం జ‌రుగుతుంది ?

పూర్వ‌కాలం నుంచి మ‌న‌లో అధిక శాతం మంది నాగ‌మ‌ణులు నిజ‌మే అని న‌మ్ముతూ వ‌స్తున్నారు. మ‌న‌కు బ‌య‌ట ఎప్పుడైనా పాములు ఆడించేవాళ్లు పాము త‌ల నుంచి మ‌ణిని తీసి దాన్ని విక్ర‌యిస్తుంటారు. అయితే నాగ‌మ‌ణులు నిజంగానే ఉంటాయా ? అస‌లు వాటితో ఏం జ‌రుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నాగ‌మ‌ణులు అన్ని ర‌కాల పాముల్లో ఏర్ప‌డ‌వు. నాగుపాములు, తాచు పాములు వంటి వాటిల్లో ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. సాధార‌ణంగా దేన్న‌యినా కుట్టేందుకు పాము త‌న … Read more

Naga Devatha : నాగదేవతలను ఇలా పూజిస్తే.. కాల సర్ప దోషం ఉండదు.. సర్ప భయం పోతుంది..

Naga Devatha : హిందువులకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారిలో నాగదేవత కూడా ఉంది. నాగదేవతను కూడా చాలా మంది పూజిస్తుంటారు. శివాలయాల్లో మనకు నాగదేవతలకు చెందిన విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే కాక నాగదేవతలకు ప్రత్యేకంగా ఆలయాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది నాగ పంచమి నాడు నాగదేవతలను పూజిస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి స్నానం చేసి నైవేద్యం వండి పుట్ట వద్దకు వచ్చి పాలు పోస్తారు. గుడ్లను, ఇతర పదార్థాలను … Read more

Spirits : దుష్ట శ‌క్తులు మిమ్మ‌ల్ని వ‌దిలిపోవాలంటే.. ఈ 7 ప‌నులు చేస్తే చాలు..!

Spirits : దేవుడు ఉన్నట్టే ఈ ప్రపంచంలో దెయ్యాలు, భూతాలు కూడా ఉన్నాయని నమ్మేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరకు దుష్ట శక్తులు రాకుండా తాయత్తులు కట్టుకోవడం, దేవుళ్ల ఫొటోల‌ను దగ్గర ఉంచుకోవడం, ఇతర పనులు చేస్తుంటారు. అయితే దుష్ట శక్తుల బారిన పడకుండా ఉండేందుకు ఇవే కాదు, ఇంకా కొన్ని రకాల సూచనలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే దుష్ట శక్తులే కాదు, నెగెటివ్ ఎనర్జీ కూడా దగ్గరకు రాదు. దీంతో … Read more