నవగ్రహాలకు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా ?
సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు దర్శనమిస్తాయి. అయితే నవగ్రహాలను పూజించేవారు నవగ్రహాల చుట్టూ తొమ్మిదిసార్లు ప్రదక్షిణలు చేయడం మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా మరికొందరు వారి జాతక దోషాల రీత్యా కొన్నిసార్లు ఒక్కో గ్రహానికి పూజలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూజలు చేసినప్పుడు దోష పరిహారం అవుతుంది. అయితే ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఏ గ్రహానికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో చాలా మందికి తెలియదు. అయితే ఏ గ్రహానికి … Read more









