పాము తలలో నాగమణి నిజంగానే ఉంటుందా ? దాంతో ఏం జరుగుతుంది ?
పూర్వకాలం నుంచి మనలో అధిక శాతం మంది నాగమణులు నిజమే అని నమ్ముతూ వస్తున్నారు. మనకు బయట ఎప్పుడైనా పాములు ఆడించేవాళ్లు పాము తల నుంచి మణిని తీసి దాన్ని విక్రయిస్తుంటారు. అయితే నాగమణులు నిజంగానే ఉంటాయా ? అసలు వాటితో ఏం జరుగుతుంది ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నాగమణులు అన్ని రకాల పాముల్లో ఏర్పడవు. నాగుపాములు, తాచు పాములు వంటి వాటిల్లో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సాధారణంగా దేన్నయినా కుట్టేందుకు పాము తన … Read more









