Shiva Abhishekam : శివుడికి ఈ పనులు చేస్తే చాలు.. కోరిన కోరికలు తీరుతాయి..!
Shiva Abhishekam : ప్రతి సోమవారం భక్తులు శివున్ని పూజిస్తారన్న సంగతి తెలిసిందే. ఆయన భోళా శంకరుడు. అంటే అడిగిన వారికి అడిగినట్లు వరాలు ఇస్తుంటాడు. కనుకనే శివున్ని భక్తులు అధికంగా పూజిస్తుంటారు. అయితే కొన్ని రకాల పనులను చేయడం వల్ల శివుడు మిక్కిలి సంతృప్తి చెందుతాడట. దీంతో కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. మరి శివుడి కోసం చేయాల్సిన ఆ పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా. ప్రతి సోమవారం ఇంట్లో ఉన్న శివలింగానికి నీటితో … Read more









