సంక్రాంతి సమయంలో పితృదేవలను పూజించండి.. పట్టిందల్లా బంగారమే అవుతుంది..!
ప్రతి ఏడాది చాలా మంది ఘనంగా జరుపుకునే పండగలలో సంక్రాంతి కూడా ఒకటి. దసరా లాగే సంక్రాంతిని కూడా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో సంక్రాంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. అయితే సంక్రాంతి సమయంలో వాస్తవానికి మన పెద్దలను పూజించుకుంటే ఎంతో మేలు జరుగుతుందట. సంక్రాంతి సమయంలో పలు కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మనపై మన పితృదేవతల ఆశీస్సులు ఉంటాయట. కనుక సంక్రాంతి సమయంలో కొన్ని కార్యక్రమాలను చేయాల్సి ఉంటుందని పండితులు … Read more









