Pithru Devathalu : పితృ దేవతలు అంటే అసలు ఎవరు..? మరణించిన పెద్దలు కాదు..!
Pithru Devathalu : చాలాసార్లు మీరు పితృదేవతలు అనే పదాన్ని వినే ఉంటారు. పితృదేవతలు అంటే చనిపోయిన మన పెద్దలని, చాలామంది భావిస్తారు. కానీ నిజానికి అది నిజం కాదు. అసలు పితృదేవతలు అంటే ఎవరు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీకు కూడా ఈ సందేహం ఎప్పుడైనా కలిగిందా..? అయితే కచ్చితంగా ఇప్పుడే ఆ విషయం గురించి తెలుసుకోండి. మనందరి రాకపోకలని, పొందాల్సిన గతులని సమర్థవంతంగా నిర్వహించే దేవతావ్యవస్థ ని పితృదేవతలని అంటారు. మనం … Read more









