Seemantham : గ‌ర్భ‌వ‌తుల‌కు అస‌లు సీమంతం ఎందుకు చేస్తారో తెలుసా..?

Seemantham : మహిళలు గర్భం ధరించినప్పుడు భర్తలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యానికి సహకరిస్తూ ఉంటారు. అయితే గర్భవతి అయిన మహిళలకు ఏడో నెలలో సీమంతం చేయడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కుటుంబ ఆచారాలను బట్టి కొందరు 5వ నెలలో.. మరికొందరు 9వ నెలలో కూడా చేస్తూ ఉంటారు. వారి వారి పరిస్థితులను బట్టి ఈ సీమంతం చేస్తూ ఉంటారు. అయితే అసలు గర్భిణీ అయిన స్త్రీలకు సీమంతాలు ఎందుకు చేయాలి..? దీని … Read more

శుక్రవారం తులసి మొక్కను ఇలా పూజిస్తే.. కష్టాలు దూరమవుతాయి..

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ క్రమంలోనే హిందువుల ఇంటి ఆవరణంలో తులసి మొక్క దర్శనమిస్తుంది. ఎంతో పవిత్రంగా భావించే ఈ తులసి మొక్కకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై కలుగుతుందని భావిస్తారు. అయితే శుక్రవారం పూట తులసి మొక్కను పచ్చి పాలతో ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాపార రంగంలో స్థిరపడిన వారు కొన్నిసార్లు … Read more

Lakshmi Devi : ల‌క్ష్మీ క‌టాక్షం పొందేందుకు ఏ రాశి వారు ఏం మంత్రం జ‌పించాలంటే..?

Lakshmi Devi : ప్రతి ఒక్కరు కూడా ధనవంతుల అవ్వాలని, లక్ష్మీదేవి కటాక్షం లభించాలని అనుకుంటారు. లక్ష్మీ కటాక్షం పొందాలంటే, ఏ రాశి వాళ్ళు ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది అనేది ఈరోజు చూద్దాం. అలానే, శుక్రవారం నాడు మహిళలు ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ బట్టలు కానీ వేసుకుని కాళ్లు, చేతులు, ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీ దేవిని ఆరాధిస్తే, లక్ష్మీదేవి ఆ ఇంట సిరిసంపదలు కలిగేలా చేస్తుంది. ఐశ్వర్యం ని ఇస్తుంది. ప్రతి … Read more

మనిషి శరీరం గురించి.. శివుడు పార్వతితో చెప్పిన రహస్యాలు ఇవి..!

చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. శివుడి గురించి చాలా విషయాలు మనకి తెలిసి ఉంటాయి. అయితే, పరమశివుడు ఒకరోజు పార్వతీ దేవికి మన శరీరం గురించి ఈ విధంగా చెప్పాడట. మరి ఆ విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. స్వరం ఒకటి. మూడు రూపాలుగాను, ఐదు రూపములు గాను అగును. ఈ ఐదు మళ్లీ ఒక్కో రూపముగా అవుతుంది. మళ్ళీ 5 చొప్పున, 25 విధములుగా అవుతుంది అని పరమశివుడు … Read more

Lord Ganesha : ఈ 5 మంత్రాల‌ను రోజూ ప‌ఠిస్తూ వినాయ‌కున్ని పూజించండి.. స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

Lord Ganesha : శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్, ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః, నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. గజాననం భూధ గణాథి సేవిథం కభిథ జంబూ ఫ‌లసార పక్షిథం, ఉమాసుతం శోక‌ వినాషకారణం నమామి విఘ్నేశ్వ‌ర పాద‌ పంకజం. ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదట వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడిని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మన పనులు పూర్తయిపోతాయి. వినాయకుడిని ఆరాధిస్తే … Read more

Lord Vishnu Mantram : ఈ మంత్రం యొక్క విశిష్టత తెలుసా..? ఈ మంత్రాన్ని ఎందుకు జపించాలి..?

Lord Vishnu Mantram : ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని వల్లి వేస్తూ, ఒక ముసలి ఆయన గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్ష వేసుకున్నారు. ఆయన చదువుతుండడం వలన ఆ తరంగాలు కలిపురుషున్ని తాకాయి. ఎక్కడినుండి ఇది వస్తోందని చూస్తుంటే.. అతను జపించడము చూసి, ఆపాలని ఆ ముసలి వాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. కానీ, ఆయన చేయి వేసిన వెంటనే అర కిలో మీటర్ దూరంలో పడిపోయాడు. ఏం … Read more

Devotional : శుక్రవారం సాయంత్రం ఇలా చేయండి.. ఆర్థిక సమస్యలు పోయి సంపద కలుగుతుంది..!

Devotional : సాధారణంగా మన ఇంట్లో సమస్యలు తొలగిపోయి సంపద కలగాలని లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. ఇలా లక్ష్మీదేవికి పూజలు చేయటం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉండి సంపద కలుగుతుందని భావిస్తాము. శుక్రవారం శుక్రుడికి ఎంతో ఇష్టమైన రోజు కనుక ఈ రోజు పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి రోజూ మనం లైట్లను ఆర్పివేసి చీకటిలో పడుకుంటాము. అయితే … Read more

Kubera Pooja : సిరి సంప‌ద‌ల‌కు అధిప‌తి అయిన కుబేరున్ని ఇలా పూజించండి.. ధ‌నం ల‌భిస్తుంది..!

Kubera Pooja : ల‌క్ష్మీదేవిని పూజించ‌డం వ‌ల్ల ఆమె అనుగ్ర‌హించి ధ‌నాన్ని అందిస్తుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ధ‌నం కోసం కుబేరుడిని కూడా పూజించ‌వ‌చ్చు. కుబేరుడు ధ‌నానికి అధిప‌తి. ఆయ‌న సిరిసంప‌ద‌ల‌కు, న‌వ నిధుల‌కు అధిప‌తి. ఉత్త‌ర దిక్పాల‌కుడు. క‌నుక కుబేరున్ని పూజించినా కూడా సిరి సంప‌ద‌ల‌ను అనుగ్ర‌హిస్తాడు. ఇక కుబేరుడు ఉత్త‌ర దిక్పాల‌కుడు క‌నుక ఆయ‌నకు పూజ చేయాలంటే మీ పూజ గ‌దిలో ఉత్త‌రం దిక్కున కూర్చోవాలి. అనంత‌రం చెక్కతో చేసిన పీటపై పసుపు … Read more

Lemon For Dishti : షాపుల్లో గ్లాసులో నీళ్లు పోసి అందులో నిమ్మ‌కాయ‌ల‌ను ఎందుకు వేస్తారో తెలుసా..?

Lemon For Dishti : దృష్టి దోషాల వలన చాలా మంది సతమతమవుతుంటారు. దృష్టి దోషాలు కలిగి, అనేక బాధలు ఎదుర్కొంటున్నట్లయితే, కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. దృష్టి దోషాలు తొలగిపోవాలంటే, ఈ చిట్కాలను తప్పక పాటించండి. నిమ్మకాయలని దృష్టి దోషాలని తొలగించడానికి కూడా ఉపయోగించవచ్చు. పాజిటివ్ ఎనర్జీని కలిగించేసి, నెగటివ్ ఎనర్జీ తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. పైగా వీటిలో అతీత శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతారు. ఏదైనా షాప్ కి వెళ్ళినప్పుడు, మనం వ్యాపారస్తులు … Read more

Ants : చీమలకి ఆహారం పెట్టడం వలన మీకు ఎంత ఉపయోగమో తెలుసా..? ఆ బాధలే ఉండవు..!

Ants : శని వలన చాలా మంది ఎంతగానో ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. జాతకునికి గోచార రీత్య జన్మరాశి నుండి 12, 1, 2 స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏలినాటి శని అని అంటారు. అయితే ఈ మూడు రాశుల్లో కూడా మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వలన, దీన్ని ఏలినాటి అంటారు. 12వ రాశిలో సంచరించేటప్పుడు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో ఇబ్బందులు, తరచు ప్రయాణాలు కలుగుతాయి. జన్మరాశిలో సంచరించేటప్పుడు భాగస్వామితో వైరం, మనశ్శాంతి … Read more