పార్వతీపరమేశ్వరుల దశావతారాలు ఏమిటో మీకు తెలుసా?
సాధారణంగా మన హిందూ పురాణాల ప్రకారం దశావతారాలు అంటే మనకు శ్రీ విష్ణుమూర్తి ఎత్తిన దశావతారాలు గుర్తుకువస్తాయి. ఇదివరకు మనం పురాణాలలో విష్ణుమూర్తి దశావతారాల గురించి తెలుసుకున్నాము. లోకకల్యాణార్థం ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తి పాపాన్ని సంహరించి ధర్మాన్ని కాపాడారు. అయితే కేవలం విష్ణుమూర్తి మాత్రమే కాకుండా శివపార్వతులు సైతం దశావతారాలు అనే విషయం మీకు తెలుసా? శివపార్వతుల దశావతారాలు గురించి బహుశా చాలా మందికి తెలియక పోవచ్చు. అయితే శివపార్వతులు ఎత్తిన ఆ దశావతారాలు ఏమిటో … Read more









