Money Problems : శుక్రవారం రోజు ఇలా చేయండి.. డబ్బే డబ్బు.. చేతిలో నిలిచిపోతుంది..!
Money Problems : మన ఇంట్లో అందరికీ ఆర్థిక సమస్యలు పోవాలన్నా.. ఇంట్లో ధనం నిలవాలన్నా.. సంపద చేకూరాలన్నా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలన్న విషయం విదితమే. లక్ష్మీదేవి అనుగ్రహిస్తేనే మనకు సంపదలు లభిస్తాయి. అందువల్ల ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఆమెను పూజించాల్సి ఉంటుంది. ఇక శుక్రవారం రోజు తెల్లవారుజామున తలస్నానం చేసి, తెల్లని వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరం తామరపూలతో అలంకరించబడిన లక్ష్మీదేవిని వివిధ రూపాలలో దర్శించి శ్రీ సూక్తం పఠించాలి. ప్రతి శుక్రవారం…