Naga Devatha : నాగదేవతలను ఇలా పూజిస్తే.. కాల సర్ప దోషం ఉండదు.. సర్ప భయం పోతుంది..
Naga Devatha : హిందువులకు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు. వారిలో నాగదేవత కూడా ఉంది. నాగదేవతను కూడా చాలా మంది పూజిస్తుంటారు. శివాలయాల్లో మనకు నాగదేవతలకు చెందిన విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే కాక నాగదేవతలకు ప్రత్యేకంగా ఆలయాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది నాగ పంచమి నాడు నాగదేవతలను పూజిస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి స్నానం చేసి నైవేద్యం వండి పుట్ట వద్దకు వచ్చి పాలు పోస్తారు. గుడ్లను, ఇతర పదార్థాలను … Read more









