Guggilam Dhupam : ఇంట్లో తరచూ గుగ్గిలంతో ధూపం వేయండి.. ఏం జరుగుతుందంటే..?
Guggilam Dhupam : మనం ప్రతిరోజూ భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటాము. పూజ చేస్తూ ఉంటాము. కచ్చితంగా రోజూ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటాము. ఇది నిన్నో, మొన్నో మొదలైంది కాదు. పురాతన కాలం నుండి కూడా దేవుడికి నియమాలతో పూజ చేయడం ఉంది. అయితే,పూజ చేసిన తర్వాత ధూపం వేస్తూ ఉంటాము. ఇది కూడా ఎప్పటినుండో వుంది. అగరబత్తుల సుగంధం లేకుండా పూజ ఏదీ కూడా ముగిసిపోదు. ధూపం వేయడం చాలా మంచిది. మనసుకి ప్రశాంతతని ఇస్తుంది. … Read more









