Sai Baba : గురువారం సాయిబాబాకు ఇవి పెట్టండి.. అనుకున్న‌వ‌న్నీ నెర‌వేరుతాయి..!

Sai Baba : సాయిబాబాని చాలామంది ఆరాధిస్తూ ఉంటారు. సాయిబాబాకి ఎంతో మంది భక్తులు ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబా నెరవేరుస్తాడ‌ని భక్తుల నమ్మకం. సాయిబాబా కోసం చాలా మంది షిరిడీ కూడా వెళుతూ ఉంటారు. గురువారం కనుక ఇలా చేశారంటే మీ కోరిక తొందరగా నెరవేరుతుంది. మన జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబా ఆశీస్సులను పొంది, ఆ కోరికలు నెరవేరాలని, కష్టాల నుండి గట్టెక్కాలని చాలా మంది కోరుకుంటారు. అయితే అనుకున్న కోరికలు నెరవేరి, … Read more

Lakshmi Devi : లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది.. డబ్బులు రావాలంటే.. ఇంట్లో ఈ 5 వస్తువులు తప్పక ఉండాలి తెలుసా..?

Lakshmi Devi : ల‌క్ష్మీదేవిని పూజిస్తే ధ‌నంతోపాటు శుభాలు కూడా క‌లుగుతాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఎందుకంటే హిందూ పురాణాల ప్ర‌కారం ల‌క్ష్మీదేవి ధ‌నానికి, ఐశ్వ‌ర్యానికి అధిప‌తి. ఆమెను పూజిస్తే అన్నీ శుభాలే క‌లుగుతాయ‌ని, ధ‌నం మిక్కిలిగా స‌మ‌కూరుతుంద‌ని చాలా మంది న‌మ్మ‌కం. వ్యాపార‌స్తులైతే త‌మ దుకాణాల్లో, షాపుల‌లో, ఇత‌ర ప్ర‌దేశాల్లో ల‌క్ష్మీదేవి చిత్ర‌ప‌టాన్ని క‌చ్చితంగా పెట్టుకుంటారు. అలా చేస్తే వ్యాపారంలో బాగా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చ‌ని వారి న‌మ్మ‌కం. అయితే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం సిద్ధించాలంటే పూజ మాత్ర‌మే కాదు, … Read more

Rudraksha : ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ? జ‌న్మ న‌క్ష‌త్రం ప్ర‌కారం ధ‌రించాల్సిన రుద్రాక్ష‌లు ఏమిటి ? తెలుసుకోండి..!

Rudraksha: రుద్రాక్ష‌ల‌ను ధరించ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రుద్రాక్ష‌ల్లో అనేక ర‌కాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఏయే రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయి ? అస‌లు జ‌న్మ న‌క్ష‌త్రం ప్రకారం ఎవ‌రెవ‌రు ఎలాంటి రుద్రాక్ష‌ల‌ను ధ‌రించాలి ? రుద్రాక్ష‌ల‌ను ధరించే విష‌యంలో పాటించాల్సిన నియ‌మాలు ఏమిటి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. శివుడు మూడు నేత్రాల‌ను మూసి చాలా సంవ‌త్స‌రాల పాటు ధ్యానంలో ఉంటాడు. శివుడు ధ్యానం … Read more

Lemon Garland To Maa Kaali : అమ్మవారికి నిమ్మకాయ దండలని ఎందుకు వేస్తారు..? కారణం ఏమిటో తెలుసా..?

Lemon Garland To Maa Kaali : ప్రతీ ఊళ్ళో కూడా అమ్మవారి ఆలయాలు ఉంటాయి. దుర్గా దేవి ఆలయం అని, గ్రామ దేవత ఆలయం అని ఇలా ఎన్నో అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి. అయితే అమ్మవారిని మనం ఎప్పుడైనా గమనించినట్లయితే, అమ్మ వారికి నిమ్మకాయల దండల్ని వేస్తూ ఉంటారు. మామూలు రోజుల్లోనే కాదు బోనాలు పండగ, దసరా పండుగ వంటివి జరిగినప్పుడు కూడా అమ్మవారికి నిమ్మకాయ దండల్ని వేస్తూ ఉంటారు. అయితే ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ … Read more

శుక్ర‌వారం నాడు ఇలా చేస్తే.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం క‌లుగుతుంది.. కోటీశ్వ‌రులు అవుతారు..

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సంపదలకు నెల‌వైన లక్ష్మీదేవిని శుక్రవారం నాడు పూజిస్తే ఎంతో శుభం ఫలితం కలుగుతుందని భావిస్తారు భక్తులు. లక్ష్మీదేవి కృప ఉంటేనే ఆర్థిక బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా కీర్తి, సంపద పెరిగి ఉన్నత స్థానానికి వస్తారని పండితులు వెల్లడిస్తుంటారు. శుక్రవారం నాడు క‌చ్చితంగా ఈ నియమాల‌ను పాటించడం ద్వారా లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలంటే పాటించవలసిన నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీ అనుగ్రహం లేకుండా … Read more

ఈ వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదు తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో విషయాలలో సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కార్యం కూడా శాస్త్రం ప్రకారం జరగాలని భావిస్తారు. అయితే ప్రస్తుత కాలంలో శాస్త్రాల గురించి చెప్పే వారు కానీ, వినే వారు కానీ లేకపోవడం గమనార్హం. అయితే శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వస్తువులను పొరపాటున కూడా కింద పెట్టకూడదని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా పూజకు ఉపయోగించే పువ్వులు, పసుపు, కుంకుమ, టెంకాయ వంటి … Read more

Rahukalam : రాహుకాలం ఏ రోజు ఏ స‌మ‌యంలో ఉంటుంది..? ఇది కొంద‌రికి మంచిదేన‌ట‌..!

Rahukalam : ఎప్పుడైనా ఏదైనా పని మొదలు పెట్టాలంటే ఇది రాహుకాలం అని, ఇది మంచి వేళ కాదని ఏదో ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ మనకి అర్థం కాదు. అయితే రాహుకాలంలో ఏం చేయొచ్చు, శుభకార్యాలు చేయకూడదా, ఇది నిజంగా చెడు సమయమా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. రాహుకాలంని చెడు సమయంగా భావిస్తారు. అందుకే రాహుకాలంలో ప్రయాణం చేయకూడదంటారు. వ్యాపారం వంటివి మొదలు పెట్టకూడదంటారు. కొత్త పనులను కూడా రాహుకాలంలో మొదలుపెట్టరు. పెళ్లిళ్లు … Read more

కలశం పై ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలో తెలుసా?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభ కార్యాలు జరిగినప్పుడు ముందుగా ఆ కార్యంలో కలశం ఏర్పాటు చేస్తాము. మన స్థాయికి తగ్గట్టుగా రాగి, వెండి చెంబుకు పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరిస్తారు. ఆ చెంబులోకి నిండు బిందె నీళ్ళను తీసుకొని అందులో కొద్దిగా అక్షింతలు, పసుపు, కుంకుమ పువ్వులు వేసి ఆ చెంబు పై టెంకాయను ఉంచి చుట్టూ మావిడాకులు అలంకరిస్తారు. ఈ విధంగా శుభకార్యాలలో కలశం ఏర్పాటు చేయడం ఎప్పటి నుంచో … Read more

Bell In Pooja Room : ఇంట్లో పూజ చేసిన‌ప్పుడు గంట మోగిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bell In Pooja Room : పూజ చేసుకునేటప్పుడు కూడా ఓ పద్దతి ఉంటుంది. కచ్చితంగా పద్దతి ప్రకారమే పూజలు చేయాలి. దేవాలయంలో పూజ చేసినప్పుడు, లేదంటే ఇంట్లో పూజ చేసినప్పుడు గంటను కొడుతూ ఉంటారు. హారతి ఇచ్చినప్పుడు కూడా గంటను మోగిస్తూ ఉంటారు. దేవతలందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పడానికి, హారతి ఇచ్చినప్పుడు గంట కొడుతూ ఉంటారు. అలానే ఆ సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామని గంట కొడతారు. గంట నాలుకలో సరస్వతీ మాత … Read more

Shubha Drishti Ganapathy : ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకుంటే.. అస‌లు దిష్టి త‌గ‌ల‌దు..!

Shubha Drishti Ganapathy : నిత్యం ప్రతి ఒక్కరు కూడా గణపతని ఆరాధిస్తూ ఉంటారు. విఘ్నేశ్వరుడిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి, అంతా మంచే జరుగుతుంది. అయితే కీడు కలిగించే చెడు దృష్టిని దిష్టి అని పిలుస్తారు. దీని గురించి ఒక నానుడు కూడా మనకి తెలుసు. నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంద‌ని అంటారు. దీనిని పొందిన వాళ్ళ మీద పెద్ద ప్రభావమే పడుతుంది. దృష్టి అంటే చూపు. మనం చూసేది అన్నమాట. సహజంగా … Read more