Tuesday Works : మంగళవారం ఎట్టి పరిస్థితిలోనూ ఈ పనులను చేయకండి.. ఇవి చేయండి..!
Tuesday Works : మంగళవారం కొన్ని పనులు చేయాలి. అలానే, కొన్ని పనులు చేయకూడదు. మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు దరిద్రపుత్రుడు. కుజ గ్రహం, భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. అయితే, భూమి మీద నివసించే వాళ్లకి కుజగ్రహ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కుజుడు కలహాలకి, ప్రమాదాలకి, నష్టాలకి కారకుడు. అందుకనే ఆయన ప్రభావం ఎక్కువ ఉంటుందని, మంగళవారం నాడు శుభకార్యాలు ఎక్కువగా తలపెట్టరు. ఈ రోజున గోళ్లు కత్తిరించుకోవడం, క్షవరం మొదలైనవి … Read more









