పంచ‌ముఖ‌ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. అయితే ఈ పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే సకల భూత, ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో ఉండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడు ముఖం ప్రధానంగా … Read more

ఆంజ‌నేయ అభ‌య‌ప్ర‌దాత – పంచ‌ముఖి స్వ‌ర్ణ‌ముఖి ..!

క‌ర్ణాట‌క‌- తెలంగాణ స‌రిహ‌ద్దులో ఉన్న శ్రీ పంచ‌ముఖి దేవాల‌యం ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను స్వంతం చేసుకున్న‌ది. ముఖ్యంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల నుండి ఈ ఆల‌యానికి భ‌క్తులు రావ‌డం ప‌రిపాటిగా మారింది. క‌ర్ణాట‌కలో అత్యంత పేరొందిన దేవాల‌యాల‌లో ఇది ముఖ్య‌మైన‌ది. మఠాల‌లో పేరొందిన మ‌ఠంగా మంత్రాల‌య రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠానికి చ‌రిత్ర ఉన్న‌ది. విశిష్ట‌మైన వార‌స‌త్వం ఉన్న‌ది. గ‌తంలో పోల్చితే ఎన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి పుణ్య‌క్షేత్రానికి ధీటుగా ..స‌క‌ల సౌక‌ర్యాల‌తో ..ఘ‌న‌మైన ఏర్పాట్ల‌ను … Read more

Hanuman : పంచ‌ముఖ‌ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

Hanuman : మ‌న దేశంలోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆంజ‌నేయ స్వామికి అనేక చోట్ల ఆల‌యాలు ఉన్నాయి. ఆయ‌న చిరంజీవి. సూర్యుడి వ‌ద్ద అనేక విద్యల‌ను నేర్చుకున్నాడు. హ‌నుమంతుడిది రుద్రాంశ‌. అందువ‌ల్ల ఆయ‌న‌ను పూజిస్తే స‌క‌ల దేవ‌త‌ల‌ను పూజించిన‌ట్లే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక హ‌నుమంతుడికి ఉన్న 9 అవ‌తారాల్లో పంచముఖ ఆంజ‌నేయ స్వామి అవ‌తారం ఒక‌టి. ఇది అత్యంత శ‌క్తివంత‌మైన అవ‌తారం అని చెబుతారు. ఆంజ‌నేయ స్వామి, హ‌య‌గ్రీవ స్వామి, వ‌రాహ స్వామి, నృసింహ స్వామి, గ‌రుడ … Read more

Panchamukha Hanuman : పంచ‌ముఖ హ‌నుమాన్ ఫొటో ఇంట్లో ఉంటే.. ఏం జ‌రుగుతుందంటే..?

Panchamukha Hanuman : ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో దేవుడి ఫోటోలని పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది ఆంజనేయ స్వామి ఫోటోలని కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఆంజనేయ స్వామి ఫోటోలని పెట్టుకునేటప్పుడు పలు నియమాలని కూడా పాటిస్తూ వుంటారు. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మీరు వినే ఉంటారు. పాతాళంలో వివిధ దిక్కులలో ఉన్న ఐదు దీపాలను ఒకే సారి విచ్చిన్నం చేస్తే మహి రావణుడు ప్రాణాలు విడుస్తాడని తెలుసుకుని హనుమంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి … Read more