Food To Gomatha : గోమాత‌కు ఏయే ఆహారాల‌ను తినిపిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Food To Gomatha : హిందువులు ఆవును గోమాతగా భావించి పూజ‌లు చేస్తుంటారు. ఎందుకంటే ఆవు శ‌రీర భాగాల‌న్నింటిలోనూ స‌క‌ల దేవ‌త‌లు కొలువై ఉంటార‌ని చెబుతారు. అందుక‌నే ఆవును గోమాత‌గా పూజిస్తారు. ఆయుర్వేదంలోనూ ఆవుకు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ఆవు పేడ‌, మూత్రం లాంటివ‌న్నీ ఆరోగ్య‌ప‌రంగా ఎన్నో లాభాల‌ను అందిస్తాయి. వాటితో ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ఇలా ఆవు వ‌ల్ల మ‌న‌కు అన్ని విధాలుగా ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే గోమాత‌కు ప‌లు ర‌కాల ఆహారాల‌ను తినిపించ‌డం … Read more

వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ఎందుకు తొక్కిస్తారో తెలుసా ?

సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ముందుగా ఆ వాహనానికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొత్త వాహనాలను ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పూజలు చేయించి వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ముందుగా నిమ్మకాయలను తొక్కిస్తారు. అయితే ఈ విధంగా నిమ్మకాయలను ఎందుకు తొక్కిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి తొక్కించడం పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ఎడ్లబండ్ల కింద నిమ్మకాయలు … Read more

Lakshmi Devi : ఆర్థిక అభివృద్ధిని అందించే మంచి ధ‌నాక‌ర్ష‌ణ తంత్ర‌ము.. ఇలా చేయాలి..!

Lakshmi Devi : ప్రతి ఇంట్లో కూడా కష్టాలు ఉంటాయి. కొంత మంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే కొంత మంది ఇంట్లో ఇతర ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. అయితే మంచి ఆర్థిక అభివృద్ధిని ప్రసాదించే ధనాకర్షణ తంత్రము గురించి ఈరోజు తెలుసుకుందాము. రవి పుష్య యోగం లో కానీ గురు పుష్య యోగం లో కానీ ఈ తంత్రాన్ని చేయాలి. ఆదివారంనాడు పుష్యమి నక్షత్రం వస్తే రవి పుష్య యోగం అంటారు. గురువారం పుష్యమి నక్షత్రం … Read more

కొబ్బరికాయతో మంగళవారం ఇలా చేస్తే.. విజయం మీదే!

హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తాము. మంచి పనుల కోసం ముందుగా కొబ్బరి కాయను కొట్టి ఆ శుభకార్యాన్ని ప్రారంభిస్తాము. కొబ్బరికాయని శ్రీ ఫలం అని కూడా పిలుస్తారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం. కొబ్బరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనదని చెప్పవచ్చు. ఎంతో ఇష్టమైన ఈ కొబ్బరికాయను ఉపయోగించి మన జీవితంలో ఏర్పడిన సమస్యలను తొలగించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం తలంటు స్నానం చేసి ఒక కొబ్బరికాయను ఎర్రటి వస్త్రంలో చుట్టి … Read more

గరుడ పురాణం.. మ‌ర‌ణానికి ముందు మ‌న‌కు క‌నిపించే సంకేతాలు ఇవే..!

ఈ ప్రపంచంలో పుట్టినవన్నీ గిట్టక తప్పదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విష‌యం తెలిసిందే. మ‌రి దీని ప్ర‌కారం మరణం ఎవరికి ఎప్పుడు, ఎలా సంభవిస్తుందో తెలియ‌దు. ఇంట్లో ఉన్నా కూడా మ‌ర‌ణించే అవ‌కాశం ఉంది. రోడ్డుపైన మ‌న దారిన మ‌నం జాగ్ర‌త్త‌గా వెళుతున్నా కూడా ప్ర‌మాదం మ‌న‌ల్ని వెంటాడ‌వచ్చు. అయితే గరుడ పురాణం చావు పుట్టుకల గురించి అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించింది.గరుడ పురాణంలో ఒక వ్యక్తి యొక్క పుట్టుక నుండి మరణం వరకు, పునర్జన్మ, ఆత్మ, … Read more

Akhanda Deepam : అఖండ దీపం అంటే ఏమిటో.. దాన్ని ఎప్పుడు వెలిగిస్తారో తెలుసా..?

Akhanda Deepam : సాధారణంగా భారతదేశం అంటేనే గుళ్ళూ గోపురాలు పూజలు, అనేక మతాలు కులాలతో కూడిన అతి పెద్ద ఆచారాలు కలిగిన దేశం. భారతదేశంలో ఏ గుడికి వెళ్లినా దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే సాధారణంగా గుళ్లలో కానీ మన ఇళ్లలో కానీ అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం. మరి అఖండ దీపం అంటే ఏమిటి.. ఎందుకు వెలిగించాలి.. ఓసారి చూద్దాం. మామూలుగా వెలిగించే దీపం కనీసం ఒక రెండు గంటలు … Read more

లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ 3 రోజులు అలా చేస్తే సంపద మీ వెంటే..!

సాధారణంగా మహిళలు లక్ష్మీదేవికి ఎక్కువగా పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మన ఇంట్లో సంపద పెరగాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలన్నా లక్ష్మీదేవి కటాక్షం తప్పనిసరి. మరి అటువంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వారంలో అమ్మ వారికి ఎంతో ఇష్టమైన మంగళవారం, గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజలను చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది. ఈ మూడు రోజులు ఉదయమే ఇల్లు, వాకిలి శుభ్రం చేసి గడపకు పసుపు రాసి బొట్లు పెట్టాలి. అదేవిధంగా అమ్మవారికి తెల్లని పువ్వులతో … Read more

Kubera Lakshmi Pooja : ఇలా చేస్తే.. కుబేర కటాక్షం కలిగి.. వద్దన్నా డబ్బే డబ్బు..!

Kubera Lakshmi Pooja : ప్రతి ఒక్కరు కూడా ధనవంతులు అవ్వాలని, ఇబ్బందులు ఏమీ లేకుండా హాయిగా జీవించాలని అనుకుంటారు. అయితే, మనం చేసే చిన్న చిన్న పనులు లక్ష్మీదేవిని ఇంటికి తీసుకువస్తూ ఉంటాయి. అలానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు, దరిద్రానికి స్వాగతం పలికినట్లు అవుతుంది. అయితే కుబేర కొటాక్షం కోసం, ఇటువంటి పనులు చేయడం మంచిది. ఇలాంటి పనులు చేయడం వలన కుబేర కటాక్షం కలుగుతుంది. కమల పువ్వులతో కుబేరునికి పూజ చేస్తే, … Read more

Bhimshankar : ఈ క్షేత్రాన్ని ద‌ర్శిస్తే చాలు.. మొండి రోగాలు న‌య‌మ‌వుతాయి.. అదృష్టం ఎలా ప‌డుతుందంటే..?

Bhimshankar : చాలా మందికి ఆలయాలని సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. అయితే మీరు మంచి ఆలయాలని సందర్శించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా భీమా శంకరం గురించి తెలుసుకోవాలి. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తుని తొలగించడం వలన భీమా శంకర జ్యోతిర్లింగం గా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మహారాష్ట్ర లో పూణే కి 127 కిలో మీటర్ల దూరం లో ఉంది. ముంబాయికి 200 కిలో మీటర్ల దూరం పూణే జిల్లా లోని … Read more

మొక్కులు చెల్లించ‌క‌పోతే దేవుళ్ల‌కు నిజంగానే కోపం వ‌స్తుందా..?

మ‌నిషి అన్నాక క‌ష్టాలు వ‌స్తుండ‌డం స‌హ‌జం. ప్ర‌పంచంలో ప్ర‌తి మ‌నిషికి క‌ష్టాలు ఉంటాయి. కొంద‌రికి ఎక్కువ‌గా ఉంటాయి. కొంద‌రికి త‌క్కువ‌గా ఉంటాయి. కానీ క‌ష్టాలు లేని మ‌నుషులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. ప్ర‌తి ఒక్క‌రూ ఎన్నో క‌ష్టాల న‌డుమ జీవ‌నం సాగిస్తుంటారు. అయితే క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌తి మ‌నిషి కూడా దేవుడిపై భారం వేస్తాడు. దేవుడికి మొక్కులు మొక్కుతాడు. త‌న‌ను క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేయ‌మ‌ని ప్రార్థిస్తాడు. ఒక‌వేళ అంతా అనుకున్న‌ట్లు మంచే జ‌రిగితే త‌రువాత వ‌చ్చి … Read more