Bhimshankar : ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు.. మొండి రోగాలు నయమవుతాయి.. అదృష్టం ఎలా పడుతుందంటే..?
Bhimshankar : చాలా మందికి ఆలయాలని సందర్శించడం అంటే ఎంతో ఇష్టం. అయితే మీరు మంచి ఆలయాలని సందర్శించాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా భీమా శంకరం గురించి తెలుసుకోవాలి. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తుని తొలగించడం వలన భీమా శంకర జ్యోతిర్లింగం గా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం మహారాష్ట్ర లో పూణే కి 127 కిలో మీటర్ల దూరం లో ఉంది. ముంబాయికి 200 కిలో మీటర్ల దూరం పూణే జిల్లా లోని … Read more









