వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ఎందుకు తొక్కిస్తారో తెలుసా ?

సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు ముందుగా ఆ వాహనానికి పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కొత్త వాహనాలను ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకువెళ్లి అక్కడ పూజలు చేయించి వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి ముందుగా నిమ్మకాయలను తొక్కిస్తారు. అయితే ఈ విధంగా నిమ్మకాయలను ఎందుకు తొక్కిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వాహనాల కింద నిమ్మకాయలను పెట్టి తొక్కించడం పూర్వకాలం నుంచి ఒక ఆచారంగా వస్తోంది. పూర్వకాలంలో ఎడ్లబండ్ల కింద నిమ్మకాయలు … Read more