Lord Surya Dev : రోజూ సూర్యున్ని త‌ప్ప‌క పూజించాలి.. ఎందుకో తెలిస్తే త‌ప్ప‌క ఆ ప‌నిచేస్తారు..!

Lord Surya Dev : చాలా మంది సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉంటారు. సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. పూజ అయిన తర్వాత, సూర్యుడు వుండే తూర్పు దిక్కు కి తిరిగి సూర్య నమస్కారాలను చాలా మంది చేస్తూ ఉంటారు. నిజానికి సూర్యుడు లేకపోతే సమస్తము లేదు. మనమూ లేము.. ఏ జీవులూ లేవు. సూర్యుడు దక్షిణాయాన్ని ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలని కూడా మనం విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. అదేనండి సంక్రాంతి, రథసప్తమి. … Read more

Cheepuru : చీపురుని ఇంట్లో ఇలా పెట్టిండి.. ల‌క్ష్మీ దేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..!

Cheepuru : చీపురుని లక్ష్మీ దేవిగా కొలుస్తారు. కచ్చితంగా చీపురుకి సంబంధించి కొన్ని విషయాలని పాటించాలి. ఇంట్లో చీపురు ఏ దిశలో పెడితే మంచిది.. ఎలా మనం చీపురుకి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి..? ఇలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇల్లు తుడుచుకునే గుడ్డ, చీపురు వంటివి చాలా ముఖ్యం. చీపురును అస్సలు కాలితో తన్నకూడదు. చీపురుని లక్ష్మీ స్వరూపంగా భావించాలి. చీపురు ని ఇంట్లో ఒక మూల మనం నిలబెడుతూ ఉంటాము. ఇంట్లో చీపురుని నిలబెట్టేటప్పుడు … Read more

Lord Hanuman : ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలని చెయ్యాలి..?

Lord Hanuman : చాలామంది ఆంజనేయస్వామిని పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం, శనివారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్తారు. ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు, ఎన్ని ప్రదక్షిణాలు చేస్తే మంచిదని చాలా మందిలో ఉండే సందేహం. మరి మీకు కూడా ఆ సందేహం ఉన్నట్లయితే, ఇప్పుడే ఈ విషయాన్ని తెలుసుకోండి. ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని సార్లు ప్రదక్షిణలు చేస్తే మంచిది అనేది ఇక్కడ ఉంది. ఓపిక ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. … Read more

ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడాలి ? వేటిని చూడ‌కూడ‌దు తెలుసా ?

కొంత మంది రోజంతా త‌మ‌కు అనుకున్న ప‌నులు జ‌ర‌గ‌క‌పోయినా.. అదృష్టం క‌ల‌సి రాక‌పోయినా.. అంతా చెడే జ‌రుగుతున్నా.. ఉద‌యం నిద్ర లేచి దేన్ని చూశామో క‌దా.. అందుక‌నే ఇలా జ‌రుగుతుంది.. అనుకుంటుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్ర‌కారం నిజానికి ఉద‌యం నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడ‌కూడ‌దు. ఇక అదృష్టం క‌ల‌సి రావాలంటే నిద్ర లేవ‌గానే కొన్నింటిని చూడాలి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద‌యం నిద్ర లేవ‌గానే చూడాల్సిన‌వి.. * నిద్ర‌లేవ‌గానే వేద మంత్రాలు చదువుతున్న బ్రాహ్మ‌ణున్ని చూస్తే … Read more

Lord Shiva : శివుడు పార్వతితో చెప్పిన ఐదు మరణ రహస్యాలు ఇవే..!

Lord Shiva : మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అలాంటివి తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది. ఆసక్తిగా ఉంటుంది. అయితే పుట్టిన ప్రతీ మనిషి కూడా ఏదో ఓ రోజు మరణించాక తప్పదు. ఏదో ఓ రోజు మనిషి కాల చక్రం ముగిసిపోతుంది. ఇదిలా ఉంటే చాలామంది శివపార్వతులను కొలుస్తూ ఉంటారు. సోమవారం నాడు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. అయితే శివుడు పార్వతి దేవికి కొన్ని రహస్యాలు చెప్పారు. మరి ఆ రహస్యాలు గురించి … Read more

Garuda Puranam : జీవిత‌మంతా హ్యాపీగా గ‌డ‌పాలా.. అయితే గ‌రుడ పురాణం ప్ర‌కారం ఇలా చేయండి..!

Garuda Puranam : ఎలాంటి ఇబ్బందులు, క‌ష్టాలు, క‌న్నీళ్లు లేకుండా జీవితం హ్యాపీగా, జాలీగా గ‌డిచిపోవాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి..? అందుకోస‌మేగా ప్ర‌తి ఒక్క‌రు ప‌నిచేసేది, క‌ష్ట‌ప‌డేది. కానీ అంద‌రూ తాము అనుకున్న సంతోష‌క‌ర‌మైన జీవితాన్ని అంత ఈజీగా సాధించ‌లేరు లెండి. దేనికైనా అదృష్టం ఉండాలి అని అందుకే అంటారు. అయితే చాలా క‌ష్ట‌ప‌డ‌డం, శ్రమించ‌డం వ‌ల్ల జీవితంలో సంతోషంగా జీవించ‌వ‌చ్చని ఎవ‌రైనా చెబుతారు, అది నిజ‌మే కానీ, గ‌రుడ పురాణం ప్ర‌కారం కింద పేర్కొన‌బ‌డిన … Read more

Morning : నిద్ర లేవ‌గానే వీటిని చూస్తే అంతా న‌ష్ట‌మే.. ద‌రిద్రం చుట్టుకుంటుంది..!

Morning : ఉదయం నిద్ర లేచిన తర్వాత మనం పాటించే విషయాలు చాలా ఉన్నాయి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మనం దేనినైతే మొదట చూస్తామో దాని ప్రభావం మనకు రోజంతా ఉంటుంది అని చాలా మంది నమ్ముతారు. పెద్దలైతే ఉదయం లేచిన వెంటనే దేవుడి ఫోటోని చూసి ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసుకుని నిద్ర లేవమని చెప్తూ ఉంటారు. ఉదయం నిద్ర లేచాక చాలామంది ఏదో ఒక వస్తువుని అలా కాసేపు చూస్తూ ఉంటారు. … Read more

Lakshmi Devi : ప్ర‌తి శుక్ర‌వారం ఇంట్లో ఇలా చేయండి.. ల‌క్ష్మీ దేవి క‌టాక్షం ల‌భిస్తుంది..!

Lakshmi Devi : పురాణాలలో ఉన్న కథ ప్రకారం ఒక రాజ్యంలో ఒక రోజు రాజు, మంత్రి మారువేషంలోరాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు, మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు. అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి నీకు ఏం బహుమానం కావాలో కోరుకో అని అంటాడు. కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానేగానీ ఏదో ఆశించి మాత్రం కాదు.. … Read more

Ravi Chettu Pooja : రావి చెట్టు వ‌ద్ద ఇలా చేయండి.. అంతులేని సంప‌ద క‌లుగుతుంది..

Ravi Chettu Pooja : ధ‌నం మూలం ఇదం జ‌గ‌త్ అని పెద్ద‌లు అంటుంటారు. అంటే ప్ర‌పంచంలో అన్నింటికీ ధ‌నం కావాలి.. ధ‌నంపైనే ఈ జ‌గ‌త్తు (ప్ర‌పంచం) న‌డుస్తుంద‌ని అర్థం. అందుక‌నే మ‌నిషి నిత్యం ధ‌నం కోసం అన్వేషిస్తుంటాడు. డ‌బ్బులు ఎలా సంపాదించాలి.. అని ఆలోచిస్తుంటాడు. అయితే ఈ విష‌యంలో కొంద‌రు త్వ‌ర‌గా వృద్ధిలోకి వ‌స్తారు. కానీ కొంద‌రు మాత్రం అక్క‌డే ఉండిపోతారు. ఎలాంటి కష్టం ప‌డినా స‌రే జీవితంలో పెద్ద‌గా మార్పు ఉండ‌దు. నిత్యం ఆర్థిక … Read more

Deeparadhana : దీంతో దీపారాధన చేస్తే అప్పుల బాధలు ఉండవట.. దీనికి నియమాలు ఏంటో తెలుసా..?

Deeparadhana : పూజలో దీపారాధన అతిముఖ్యమైంది. దీపం లేని ఇల్లు అదృష్టాన్ని ప్రసాదించదు. దీపం వెలిగించడం ద్వారా అనేక సమస్యలు పరిష్కారమవుతాయి. అందులో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే శుభదాయకం. ఆవు నేతితో ఎలా దీపం వెలిగించాలంటే.. ముందుగా దీపారాధన చేసే కుందులను శుభ్రం చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. తర్వాత ఆవు నెయ్యిని పోసి దానిలో వత్తులు వేసుకోవాలి. కేవలం అగరవత్తులతోనే దీపాన్ని ముట్టించాలి. అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు. ముట్టించిన దీపంతో ఇంకొక దీపం వెలిగించకూడదు. … Read more