Beeruva : బీరువా విషయంలో ఈ పొరపాట్లని అస్సలు చెయ్యకండి.. లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది..!

Beeruva : ఈరోజుల్లో డబ్బే అన్నింటికంటే ముఖ్యమైనదిగా మారిపోయింది. కొన్ని కొన్ని సార్లు డబ్బులు లేకపోతే బంధాలు కూడా ఉండడం లేదు. డబ్బులు ఉన్నప్పుడే బంధువులు కూడా వస్తూ ఉంటారు. డబ్బు లేకపోతే బంధువులు కూడా మనకి దూరం అవుతారు. మనిషి జీవితంలో ప్రేమ, అనుబంధాల తర్వాత డబ్బు ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే కొందరు మాత్రం డబ్బు సంపాదించడానికి ఎన్నో రకాల కష్టాలు పడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతికి రావు. పైగా డబ్బులు … Read more

తులసి మొక్కను పూజించడంలో ఉన్న నియమాలు ఇవే.. కచ్చితంగా తెలుసుకోవాలి..!

సాధారణంగా హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావించి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలు చేస్తుంటారు. తులసి మొక్కను ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను ఎలా పడితే అలా పూజించకూడదు. తులసి మొక్కను పూజించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మరి తులసి మొక్కను ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే.. తులసి మొక్క ఆకులను ఆదివారం, … Read more

పూర్వ జ‌న్మ‌లో ఇలా చేసిన వారు ఈ జ‌న్మ‌లో పుత్రులుగా పుడ‌తార‌ట తెలుసా..?

చాలా మంది అబ్బాయి పుట్టాలని కోరుకుంటూ వుంటారు. అబ్బాయి పుడితే బాగుండు అని దేవుళ్ళకి మొక్కుతూ వుంటారు కూడా. కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఈరోజుల్లో ఒకటే. ఎవరు పుట్టాలని ఉంటే వారే పుడతారు. కొందరికి పుత్రికలు పుడితే, కొంత మందికి పుత్రులు పుడతారు. అయితే పుత్రుల గురించి చాలా మందికి ఈ విషయాలు తెలియ‌వు. ఇది చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారట. నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలియవు. … Read more

అస‌లు ఇంటి గుమ్మం బ‌య‌ట బూడిద గుమ్మ‌డికాయ‌ల‌ను ఎందుకు క‌ట్టాలి ? దాంతో ఏం జ‌రుగుతుంది ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత మన ఇంటిలో బూడిద గుమ్మడికాయను వేలాడదీయడం చేస్తుంటాము. అయితే ఈ విధంగా ఇంటికి బూడిద గుమ్మడికాయ కట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయం చాలా మందికి తెలియక పోవచ్చు. బూడిద గుమ్మడికాయ నిజానికి ఎన్నో పోషకాలు కలిగినది మాత్రమే కాకుండా ఏడాది మొత్తం కుళ్ళిపోకుండా ఉండే ఒకే ఒక్క కూరగాయ అని చెప్పవచ్చు. అదేవిధంగా బూడిద గుమ్మడికాయను ఇంటిలో కట్టడం వల్ల మన ఇంటిపై పడిన చెడు … Read more

కాలస‌ర్ప దోషం అంటే ఏమిటో తెలుసా ? దీంతో ఏం జ‌రుగుతుంది ?

వివాహం అయ్యే వారికి కాల‌స‌ర్పం దోషం ఉందో లేదో చూస్తుంటారు. ఇది స‌హ‌జ‌మే. అయితే కాల‌స‌ర్పం దోషం అన‌గానే చాలా మంది భ‌య‌ప‌డ‌తారు. ఈ దోషం త‌మ‌కు ఉంటే ఆందోళ‌న చెందుతారు. అయితే కాల‌స‌ర్పం దోషం వ‌ల్ల నిజానికి చెడు ఫ‌లితాలు మాత్ర‌మే కాదు, మంచి ఫ‌లితాలు కూడా క‌లుగుతాయి. అలాగ‌ని జ్యోతిష్యం చెబుతోంది. మొత్తం న‌వ గ్ర‌హ‌కూట‌మిలో రాహు, కేతువులు కాకుండా మిగిలిన 7 గ్ర‌హాల‌న్నీ ఆ రెండు గ్ర‌హాల చ‌ట్రంలో ఇరుక్కుపోతే దాంతో కాల‌సర్ప … Read more

నరదృష్టి తొలగిపోవాలంటే ఈ పని తప్పకుండా చేయాల్సిందే..!

న కుటుంబం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని చూసి కొందరు ఓర్వలేక ఎంతో అసూయ పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే మన కుటుంబంపై నరదృష్టి పడుతుంది. ఏ కుటుంబంపై అయితే నరదృష్టి ఉంటుందో ఆ కుటుంబంలో తరచూ సమస్యలు ఎదురవడం, కుటుంబం మొత్తం అనారోగ్యం పాలవడం, తరచూ ఆందోళనలు వంటి సమస్యలు మొదలవుతాయి. నల్లరాయి అయినా నరదృష్టికి పగులుతుంది అనే సామెత గురించి మనం వినే ఉన్నాం. నరదృష్టి ఎంతో ప్రమాదకరమైనదని చెప్పవచ్చు. ఈ … Read more

Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పులు చేయ‌రాదు..!

Temple : సాధార‌ణంగా ఆల‌యాలకు చాలా మంది త‌ర‌చూ వెళ్తుంటారు. ఆల‌యానికి వెళ్ల‌గానే ముందుగా దైవానికి ప్ర‌ద‌క్షిణ చేస్తారు. త‌రువాత లైన్‌లో నిలుచుని స్వామివారు, అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకుంటారు. అనంత‌రం అక్క‌డ కాసేపు గ‌డిపి బ‌య‌టకు వ‌స్తారు. అయితే కొంద‌రు మాత్రం ఆల‌యానికి వెళ్లినప్పుడు ప‌లు త‌ప్పుల‌ను చేస్తుంటారు. దీంతో ఆల‌యానికి వెళ్లిన పుణ్యం ద‌క్క‌దు. పైగా చెడు ప్ర‌భావాలు క‌లిగేందుకు అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ కొన్ని ప‌నుల‌ను చేయ‌రాదు. అవేమిటో ఇప్పుడు … Read more

Sabarimala Prasadam : శబరిమల అయ్యప్ప ప్రసాదం గురించి.. చాలామందికి తెలియని నిజాలు ఇవి..!

Sabarimala Prasadam : చాలామంది శబరిమల వెళుతూ ఉంటారు. అయ్యప్ప మాల దీక్ష చేస్తూ, 41 రోజులు దీక్ష పూర్తయ్యాక, ఇరుముడి కట్టుకుని శబరిలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. అయితే, అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా, అక్కడ స్వామి వారి ప్రసాదాన్ని తీసుకువస్తూ ఉంటారు. ఒక డబ్బాలో నల్లగా ఉన్న ప్రసాదం ని వాళ్ళు తీసుకొస్తారు. దీనిని మీరు కూడా, చాలాసార్లు తినే ఉంటారు. అయితే, చాలా మందికి … Read more

సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి.. చేస్తే దరిద్రం మీ వెంటే..

సాధారణంగా మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని విషయాలను కూడా ఎంతో గట్టిగా విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే వేళకాని వేళలో కొన్ని పనులు చేయటం వల్ల మనకు అష్ట దరిద్రం తలెత్తుతుందని తెలిస్తే పొరపాటున కూడా ఆ పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ కొందరు ఇలాంటి పట్టింపులు ఏవి పట్టించుకోకుండా వారి రోజువారి పనులను చేస్తుంటారు.కానీ మన ఆచార వ్యవహారాల ప్రకారం సంధ్యాసమయంలో కొన్ని పనులను అసలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి సాయంత్రం … Read more

పాము భయం వెంటాడుతోందా..? ఈ క్షేత్రాన్ని దర్శించాల్సిందే..!

పాములను చూస్తే కొందరు ఎంతో భయంతో ఆమడ దూరం పరిగెడతారు. మరికొందరు పాము అనే పేరు వినగానే తీవ్ర భయాందోళనలకు గురవుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో పాము కనిపించినట్లు కలవరపడుతుంటారు. కలలోనూ కొందరికి పాములు కనిపిస్తుంటాయి. ఈ విధంగా పాము అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఈ విధంగా పాము భయం ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే భయం తొలగిపోతుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది.. అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..! కర్ణాటక రాష్ట్రంలోని … Read more