Marriage : వివాహం ఆలస్యం అవుతుందా.. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ చిన్న పని చేస్తే చాలు..!

Marriage : ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన ఘట్టం. ఈ క్రమంలోనే వివాహం కోసం కొంతమంది ఎన్ని సంబంధాలు వెతికినా పెళ్లి కుదరదు. అయితే ఇలా వివాహం ఆలస్యం కావడానికి కారణం జాతక దోషాలు అని పండితులు చెబుతుంటారు. ఇలా జాతక దోషాలు ఉన్న వారు పూజలు చేసినా, పరిహారాలు చేసినా కొన్ని సార్లు వివాహం ఆలస్యమవుతుంది. అయితే ఇలా వివాహం ఆలస్యం అయ్యేవారు పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారం చేస్తే … Read more

Bangles : స్త్రీలు గాజుల‌ను ఎలా ప‌డితే అలా వేటిని ప‌డితే వాటిని ధ‌రించ‌రాదు.. ఇలా ధ‌రిస్తే ల‌క్ష్మీ క‌టాక్ష‌మే..!

Bangles : పెళ్లయిన ప్రతి స్త్రీ కూడా గాజులని వేసుకుంటూ ఉంటుంది. ఆడవారు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేది పండితులు చెప్పారు. ఆడవారు గాజులు ఏ విధంగా వేసుకుంటే లక్ష్మి కటాక్షం లభిస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోవచ్చు. మనకి రకరకాలు గాజులు దొరుకుతాయి. మట్టి గాజులు ప్లాస్టిక్ గాజులు ఇలా.. అయితే ప్లాస్టిక్ గాజులని బంగారం గాజులని వేసుకుంటే లక్ష్మీ కటాక్షం లభించుదు. చాలామంది బంగారం ఖరీదైనది కదా బంగారం గాజులు … Read more

Pooja To God : ఈ పాపం చేస్తే ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.. ఇంతకీ అదేంటో తెలుసా..?

Pooja To God : భూమికంటే బరువైనది తల్లి. ఆకాశం కంటే ఉన్నతుడు తండ్రి. పదిమంది ఉపాధ్యాయుల కంటే ఆచార్యుడు.. వందమంది ఆచార్యులకంటే కన్నతండ్రి గొప్పవాడు. తండ్రికంటే వెయ్యి రెట్లు గొప్పది కన్నతల్లి. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంటుంది కానీ కన్నతల్లి కంట కన్నీరు పెట్టించిన దానికి ఎన్ని యాగాలు చేసినా ఫలితం ఉండదు. తను చెడి తన బిడ్డలను చెడగొట్టిన తండ్రిని చీద‌రించుకున్నా తప్పులేదు. కానీ చెడు నడతతో ఉన్న తల్లిని నిరాద‌రించినా తప్పే అని … Read more

Gadapa : గ‌డ‌ప విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే.. లేదంటే అరిష్టం..!

Gadapa : మ‌నం ఎవ‌ర‌మైనా ఇండ్ల‌ను క‌ట్టుకుంటే తలుపుల‌కు క‌చ్చితంగా గ‌డ‌ప‌లు పెట్టుకుంటాం. ఇంట్లో ఎన్ని ద‌ర్వాజాలు బిగిస్తే అన్ని గ‌డ‌ప‌లు క‌చ్చితంగా ఉంటాయి. అయితే ఇంటికి ఉండే ప్ర‌ధాన ద్వారం వద్ద మాత్రం గ‌డ‌ప కొద్దిగా పెద్ద‌దిగా ఉంటుంది. దీనికి తోడు ఆ గ‌డ‌పను పూజిస్తారు. మ‌హిళ‌లు వాటికి ప‌సుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి పూజిస్తారు. అయితే మీకు తెలుసా..? మ‌హిళ‌లు ఎందుకు అలా చేస్తారో..? గ‌డ‌ప‌కు అంత ప్రాధాన్య‌త ఎందుకు ఇస్తారో..? దాని … Read more

Srikalahasti Temple : శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత ఏ దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌దా..?

Srikalahasti Temple : తిరుమ‌ల తిరుప‌తిని ద‌ర్శించుకునేందుకు వెళ్లే భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్న అన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించుకునేందుకు వెళుతుంటారు. పాప‌నాశ‌నం.. కాణిపాకం.. చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకుంటారు. ఇక‌ చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకున్న త‌రువాత‌ మ‌రే దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌ద‌ని చెబుతారు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్ర‌దాయంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. అస‌లు ఎందుకు అలా చేయాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాన్నే ఎందుకు చివ‌ర‌గా ద‌ర్శించుకోవాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత మ‌రో గుడికి ఎందుకు … Read more

మాంసాహారం తిన్న త‌రువాత ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చా.. ప్ర‌సాదం తిన‌వ‌చ్చా..?

ప్ర‌తి ఒక్క‌రూ ఆధ్యాత్మిక చింత‌న‌ను క‌లిగి ఉండాల‌ని పండితులు ఎప్పుడూ చెబుతుంటారు. మ‌న పెద్ద‌లు కూడా దైవ ద‌ర్శ‌నం చేసుకుంటే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంద‌ని.. అలాగే దైవం ఆశీస్సులు ల‌భించి అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని.. ఎలాంటి స‌మ‌స్య‌లు క‌ల‌గ‌వ‌ని అంటుంటారు. అందుక‌నే చాలా మంది త‌ర‌చూ ఆల‌యాల‌కు వెళ్తుంటారు. అయితే ఆల‌యాల‌కు వెళ్లే విష‌యంలో చాలా మందికి అనేక సందేహాలు వ‌స్తుంటాయి. వాటిల్లో మాంసాహారం తిని ఆల‌యానికి వెళ్ల‌డం కూడా ఒక‌టి. ఈ ఆహారం తీసుకున్న త‌రువాత అస‌లు … Read more

Money : ఉమ్మెత్త పువ్వుతో ఈ విధంగా చేయండి.. ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డి కోటీశ్వ‌రులు అవుతారు.. ఆర్థిక స‌మ‌స్య‌లు పోతాయి..!

Money : వినాయ‌కుడి పూజ‌లో ఉమ్మెత్త పువ్వులు, ఆకులు, కాయ‌ల‌ను ఉప‌యోగిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఉమ్మెత్వ పువ్వుకు ఆధ్యాత్మిక ప‌రంగా ఎంతో విలువ ఇస్తారు. అలాగే ఆయుర్వేదంలోనూ ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఈ చెట్టు ఆకులు, పువ్వులు, కాయ‌లు, వేర్ల‌తో అనేక ఔష‌ధాల‌ను త‌యారు చేస్తారు. ఎంత‌కీ త‌గ్గ‌ని మొండి వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి సైతం ఉమ్మెత్త‌కు ఉంటుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. అయితే ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న‌వారు.. డ‌బ్బు చేతిలో నిల‌వ‌నివారు.. … Read more

ఈ సంకేతాలు కనపడుతున్నాయా..? అయితే శని ప్రభావమే.. జాగ్రత్త సుమా..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో శనికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. శని గ్రహాన్ని న్యాయానికి అధిపతిగా పండితులు అంటారు. మంచి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని మంచి ఫలితాలను ఇస్తాడు. చెడ్డ పనులు చేసే వాళ్ళకి శని చెడు ఫలితాలని కలిగిస్తాడు. వాళ్లని శిక్షిస్తాడని పండితులు అంటున్నారు. శని దేవుడు మంచి, చెడు కర్మ ఫలాలను మనకి ఇస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తి జాతకంలో శని ఉచ్ఛ‌ స్థితి అనేది ఉండడం జరుగుతుంది. … Read more

Gadapa : ఇంటి గుమ్మం దగ్గర వీటిని పెడితే చాలు.. దరిద్రం పోతుంది.. లక్ష్మీ దేవి మీ ఇంట కొలువై ఉంటుంది..!

Gadapa : ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక బాధ ఉంటుంది. ఏ బాధ లేని ఇల్లయితే ఉండదు. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో, బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ పోయి ఆనందంగా ఉండాలన్నా, దరిద్రం అంతా ఇంటి నుండి తొలగిపోయి, అఖండ ఐశ్వర్యం మీ సొంతం ఆవాలన్నా, ఇలా చేయండి. ఈ విధంగా మీరు ఆచరించారంటే కచ్చితంగా మీ ఇంట్లో అఖండైశ్వర్యాలు ఉంటాయి. దరిద్రం అంతా తొలగిపోతుంది. ఇబ్బందులన్నీ కూడా సులభంగా పోతాయి. మరి … Read more

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి మీ ఇంటి త‌లుపు త‌ట్టే ముందు క‌నిపించే సంకేతాలు ఇవే..!

Lakshmi Devi : ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఇంట్లో లక్ష్మీదేవి ఉండి కలకాలం ఆనందంగా ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి లోటు ఉండదు. ఆనందంగా ఇంట్లో వాళ్ళందరూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి ఇంటి తలుపు తట్టే ముందు కొన్ని సంకేతాలు కనబడతాయి. లక్ష్మీ దేవి వచ్చే ముందు కనపడే సంకేతాలు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. ఈ రోజుల్లో డబ్బే అన్నింటినీ నడిపిస్తోంది. ప్రేమ, అనుబంధాలు ఇటువంటివి … Read more