Deeparadhana : దీపారాధ‌న ఇలా చేస్తే చాలు.. మీరు అనుకున్న‌ది నెర‌వేరుతుంది..!

Deeparadhana : ప్రతి రోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయని.. అనుకున్న పనులు జరుగుతాయని.. భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని ప్రతి ఒక్కరు కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయమేంటంటే పూజ చేయడానికి దీపారాధనకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టానుసారంగా చేస్తే ఫలితం ఉండదు. దీపారాధన చేసేటప్పుడు కూడా పద్ధతులు ఉంటాయి. వాటి ప్రకారం చేస్తే ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం శూన్యం. దీపారాధన నియమాలు తెలుసుకుందాం. ఈ విధంగా మీరు … Read more

Feeding Cow : ఎంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌డం లేదా.. గోమాత‌కు ఇవి తినిపిస్తే.. వెంట‌నే పెళ్లి పీట‌లు ఎక్కుతారు..!

Feeding Cow : చాలా మంది పెళ్లి అవ్వక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వయస్సు పైబడిపోయినా, ఉద్యోగం వచ్చి చాలా కాలం అయినా పెళ్లి అవ్వక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఈ రోజుల్లో 30 దాటిందంటే పెళ్లి సంబంధం కుదరడం కష్టమవుతోంది. బట్టత‌ల రావ‌డం, పొట్ట.. వయసుకి బోనస్ గా వస్తున్నాయి. దాంతో ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. పెళ్లి అస్సలు ఆలస్యం అవ్వకూడదు. ఎందుకంటే ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరిగిపోవాలి. లేకపోతే … Read more

Lakshmi Devi : ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భించి.. డబ్బు బాగా సంపాదించాలంటే.. ఇలా చేయాలి..!

Lakshmi Devi : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. కార‌ణం ఏదైనా కావ‌చ్చు.. డ‌బ్బు స‌మ‌స్య అనేది ప్ర‌తి ఒక్క‌రికీ వ‌స్తోంది. అయితే కొంద‌రు మాత్రం ఎంత డ‌బ్బు సంపాదించినా చేతిలో నిల‌వ‌డం లేద‌ని భావిస్తుంటారు. అలాంటి వారితోపాటు ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కింద చెప్పిన విధంగా చేయ‌డం వ‌ల్ల ల‌క్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించ‌వ‌చ్చు. దీంతో కోరిన కోరిక‌లు నెర‌వేర‌డ‌మే కాదు, ఐశ్వ‌ర్యం సిద్ధిస్తుంది. ధ‌నం బాగా సంపాదిస్తారు. మ‌రి అందుకు ఏం … Read more

Srisailam Istakameswari Temple : ఇక్క‌డ అమ్మ‌వారికి బొట్టు పెట్టి ఏం కోరుకున్నా.. అది నెర‌వేరుతుంది..!

Srisailam Istakameswari Temple : శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. అయితే ఆ ప్రదేశంలో మహిమగల అమ్మవారి దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పక అది నెరవేరుతుంది. పైగా ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి యొక్క నుదురు లాగా మెత్తగా ఉంటుందట. తిరుమల తర్వాత ఆదరణ కలిగిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. శ్రీశైలంలో మల్లన్న కొలువై ఉన్నారు. ఇక్కడ పర్వతాలపై మల్లన్నని ఒకప్పుడు చుట్టుపక్కల వుండే గూడెం … Read more

Goddess Lakshmi : ఎంత‌టి ద‌రిద్రాన్ని అయినా స‌రే పార‌ద్రోలే దారిద్య్ర‌ నాశ‌న‌ మంత్రం.. 27 రోజుల పాటు ప‌ఠించాలి..

Goddess Lakshmi : ప్ర‌స్తుత త‌రుణంలో డ‌బ్బు సంపాదించ‌డం అన్న‌ది ఎంత క‌ష్టంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. డ‌బ్బు సంపాదించ‌డం కోసం అనేక మంది నానా తంటాలు ప‌డుతున్నారు. అయితే కొంద‌రు ఎంత కష్ట ప‌డినా డ‌బ్బు సంపాదించ‌లేక‌పోతుంటారు. ఇంకొంద‌రు డ‌బ్బు సంపాదిస్తారు కానీ చేతిలో నిల‌వ‌డం లేద‌ని వృథాగా ఖ‌ర్చు అవుతుంద‌ని విచారిస్తుంటారు. అయితే వారంద‌రూ కింద చెప్పిన విధంగా ఓ మంత్రాన్ని రోజూ ప‌ఠించాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి … Read more

Cloves : లవంగాలతో ఇలా చేస్తే చాలు.. ఇక మీకు తిరుగే లేదు.. లక్ష్మీ కటాక్షమే..!

Cloves : పని చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ పని బాగా జరగాలని.. విజయం అందుకోవాలని అనుకుంటారు. అలానే ఎప్పుడు కూడా కష్టాలు ఉండకూడదని మంచిగా జీవితంలో పైకి రావాలని కోరుకుంటారు. బయటికి వెళ్ళినప్పుడు పని అవుతుందా లేదా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. బయటికి వెళ్లే ముందు ఆ పని జరగాలని మీరు అనుకుంటే రెండు లవంగాలని జేబులో వేసుకోండి. అదేవిధంగా రెండు లవంగాలని నోట్లో కూడా వేసుకోండి. ఇలా చేస్తే మీరు … Read more

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యం పొందాలని అనుకుంటే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. ఇలా కనుక మీరు చేసినట్లయితే సమస్యలన్నీ పోతాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. శ్రీ హనుమాన్ బడబానల స్తోత్రాన్ని చదువుకుంటే ఎలాంటి సమస్యలైనా కూడా తొలగిపోతాయి. సుఖంగా జీవించొచ్చు. ఏ బాధ ఉండదు. రావణాసురుడి సోదరుడు విభీషణ విరచితం ఈ స్తోత్రం. హనుమంతుడి … Read more

Lord Shani Dev : శ‌నికి ఇష్టం లేని ప‌నులు ఇవి.. చేశారంటే అంతే సంగ‌తులు..!

Lord Shani Dev : ఎవ‌రి జాత‌కం అయినా చెప్పాలంటే.. అందుకు ముందుగా గ్ర‌హ సంచారం ఎలా ఉందో చూస్తారు. న‌వ‌గ్ర‌హాల సంచారాన్ని బ‌ట్టి జాత‌కం నిర్ణ‌యిస్తారు. ఎవ‌రి జాత‌కంలో అయినా ఉంటే గ్ర‌హ‌దోషాలు ఉంటాయి. క‌నుక ఆయా దోషాల‌కు అనుగుణంగా ప‌రిహారాలు చేయిస్తుంటారు. అయితే న‌వ‌గ్ర‌హాల్లో శ‌ని గ్ర‌హం కూడా ఒక‌టి. ఈ క్ర‌మంలోనే శ‌నివారం నాడు కొన్ని ప‌నులు చేయ‌డం ఆయ‌న‌కు న‌చ్చ‌దు. ఆ ప‌నులు చేస్తే క‌చ్చితంగా శ‌ని చుట్టుకుంటుంది. క‌నుక శ‌నివారం … Read more

Lord Shani Dev : రోగాల‌ నుండి బయట పడడానికి శని దేవుని శాంతి మంత్రం..!

Lord Shani Dev : చాలామంది గ్రహాల కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. నిజానికి కొన్ని గ్రహాల ప్రభావం వలన మనలో ఎన్నో మార్పులు కలుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు మొదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అనారోగ్య నివారణకి శని దేవుని శాంతి మంత్రం గురించి ఈరోజు చూద్దాం. శని వలన ఒళ్ళు నొప్పులు కూడా ఒక్కొక్క సారి కలుగుతూ ఉంటాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు కూడా చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. … Read more

చూపుడు వేలుతో విభూది పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త !

మనం ఏదైనా ఆలయానికి వెళితే అక్కడ మనకు స్వామి వారి కుంకుమతోపాటు విభూది కనిపిస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు స్వామివారికి ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరం అక్కడ ఉండే కుంకుమ, విభూదిని తీసుకుని నుదుటిపై పెట్టుకుంటారు. అయితే ఆలయంలో ఉన్న విభూదిని, లేదా ఇంటిలో విభూదిని ఒక్కో వేలుతో పెట్టుకోవడం వల్ల ఒక్కో విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి విభూదిని ఏ వేలితో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! సాధారణంగా … Read more