Garuda Puranam : ఆయుష్షు పెంచుకోవాలంటే ఏం చేయాలి..? గ‌రుడ పురాణంలో చెప్పిన సూచ‌న‌లు..!

Garuda Puranam : భూమిపై పుట్టిన ప్రతి ఒక్క జీవి ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాల్సిందే. కాకపోతే ఒక జీవి ముందు, ఒక జీవి తరువాత చనిపోతుంది. అందుకు మనిషి కూడా అతీతుడు కాదు. మనిషైనా ఏదో ఒక రోజున ఎలాగోలా చనిపోవాల్సిందే. దాన్ని ఎవరూ ఆపలేరు. కానీ.. మనిషి జీవిత కాలాన్ని మాత్రం నిజంగా ఆపవచ్చు. అంటే.. చావు నుంచి తప్పించుకోవడం అని కాదు. కానీ చావును కొంత ఆలస్యంగా వచ్చేలా చేయడం అన్నమాట. అంటే.. కొంత … Read more

Deepam : ఇంట్లో రోజూ దీపం పెట్టేటప్పుడు.. ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవి..!

Deepam : ప్రతి రోజు కూడా ప్రతి ఇంట దీపం వెలగాలి. దీపం ఇంట్లో వెలగకపోతే ఆ ఇంటికి అసలు మంచిది కాదు. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే దీపారాధన చేస్తూ ఉంటారు. నిజానికి దీపాన్ని కూడా పూజించడం చాలా ముఖ్యం. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అందుకే మనం జీవించి ఉన్నాం. మనం దీపం వెలిగిస్తే అక్కడికి దేవతలు వస్తారు. దీపారాధన చేసేటప్పుడు … Read more

Garuda Puranam : గరుడ పురాణం ప్రకారం.. అలాంటి వారి ఇళ్లలో అస్సలు అన్నం తినరాదు.. ఎందుకో తెలుసా..?

Garuda Puranam : గరుడ పురాణం గురించి అందరికీ తెలిసిందే. మనుషులు చేసే పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో అందులో స్పష్టంగా చెప్పబడింది. గరుడ పురాణాన్ని వేద వ్యాసుడు రచించగా అందులో 279 అధ్యాయాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. సమాజంలో మనుషులు తమ తోటి వారి పట్ల ఎలా మెలగాలి ? అనే అంశాలను ఈ పురాణంలో వివరించారు. ఇక గరుడ పురాణం ప్రకారం ఎలాంటి వారి ఇళ్లలో అన్నం తినకూడదో కూడా వివరించారు. ఒక … Read more

Lakshmi Gavvalu : ల‌క్ష్మీ గ‌వ్వ‌ల గురించి మీకు తెలుసా..? ఇవి ద‌గ్గ‌ర ఉంటే సిరి సంప‌ద‌లు బాగా క‌లుగుతాయ‌ట‌..!

Lakshmi Gavvalu : ఇప్పుడంటే స్మార్ట్‌ఫోన్లు, టెంపుల్ ర‌న్‌లు, క్యాండీ క్ర‌ష్‌లు, పోకిమాన్ గోలు వ‌చ్చాయి కానీ ఒక‌ప్పుడు మ‌నం కూర్చుని ఆడిన ఆట‌లు మీకు గుర్తున్నాయా..? అదేనండీ అష్టాచెమ్మా, పులి మేక ఆట‌లు. అవును. అయితే ప్ర‌ధానంగా అష్టా చెమ్మా ఆట‌లో ఎత్తు వేసేందుకు మ‌నం ఎక్కువ‌గా ఉపయోగించిన‌వి.. అవేనండీ గ‌వ్వ‌లు. అయితే ఆ గ‌వ్వ‌ల్లోనే ల‌క్ష్మీ దేవి గ‌వ్వ‌లు కూడా ఉన్నాయ‌ట‌. వాటిని ద‌గ్గ‌ర పెట్టుకుంటే సిరి సంప‌ద‌లు బాగా క‌లుగుతాయ‌ట‌. అవునా, అని … Read more

Ganagapur Dattatreya Temple : ఈ క్షేత్రంలో అడుగు పెడితే చాలు.. సకల పాపాలు పోతాయి.. దెయ్యాలను వదిలిస్తుంది..!

Ganagapur Dattatreya Temple : సాధారణంగా లక్ష్మీ నరసింహస్వామి, కాళికా దేవి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి.. లాంటి దేవతలు, దేవుళ్లు దుష్ట శక్తులను సంహరించేవారుగా పూజలందుకుంటూ ఉంటారు. వారి ఆలయాలను దర్శిస్తే శరీరంపై ఏవైనా గాలి ఉంటే పోతుందని.. దుష్ట శక్తుల పీడ వదులుతుందని నమ్ముతారు. అయితే వీరే కాదు.. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఆలయం ఒకటుంది. అదే.. శ్రీగురు దత్తాత్రేయ క్షేత్రం. ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. దీని ప్రత్యేకతలు, విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Rudraksha And Rashi : ఏ రాశి వారు ఏ రుద్రాక్ష‌ల‌ను ధ‌రిస్తే మంచిది..?

Rudraksha And Rashi : అంతా మంచి జరగాలని చాలామంది మాల వేసుకోవడం.. రుద్రాక్షల‌ను ధరించడం వంటివి చేస్తూ ఉంటారు. చాలామంది పెద్దలు రుద్రాక్షల‌ని ధరించడాన్ని మీరు చూసి ఉంటారు. శివుడి అనుగ్రహాన్ని పొందాలంటే కచ్చితంగా రుద్రాక్షల‌ని ధరించాలని పెద్దలు అంటుంటారు కూడా. రుద్రాక్షలు శివుడి కన్నీటి నుండి ఉద్భవించినవి అని భక్తులు నమ్ముతుంటారు. రుద్ర పురాణంలో రుద్రాక్ష ధారణ వలన కలిగే ప్రయోజనాలను కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు మనం రుద్రాక్ష వలన కలిగే … Read more

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

Mauli Thread : ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒకే తాడులో ఉండే దారం గురించి మీకు తెలుసు క‌దా..! అదేనండీ.. పూజ‌లు, వ్ర‌తాలు చేసిన‌ప్పుడు, శుభ కార్యాల‌ప్పుడు చేతుల‌కు క‌డ‌తారు క‌దా. అదే.. ఇక దేవాల‌యాల్లో క‌ల్యాణాల వంటివి చేయించిన‌ప్పుడు కూడా పూజారులు చేతుల‌కు క‌డ‌తారు, అవే దారాలు. అవును, ఆ దారాన్నే మౌళి అంటారు. అందులో ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులు క‌లిపి ఒక‌దాని త‌రువాత ఒక‌టి ఉంటాయి. అయితే నిజానికి అస‌లు … Read more

గ‌రుడ పురాణం ప్ర‌కారం.. మ‌ర‌ణించిన త‌ర్వాత ఆత్మ శ‌రీరం నుండి విడిపోయాక ఏం జ‌రుగుతుంది?

జ‌న్మించిన‌ ప్ర‌తి మ‌నిషి ఏదో ఒక రోజు మ‌ర‌ణించ‌డం స‌ర్వ సాధార‌ణం. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి తను పెరిగి పెద్దయ్యేంత వరకు, చివరగా మరణించేంత వరకు తన కర్మలను బట్టి స్వర్గానికి వెళ్లడమా లేదా నరకానికి వెళ్లడమా అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అతని ఆత్మ అతని శరీరాన్ని వదిలివేస్తుంది. కానీ కొన్నిసార్లు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టకుండా ఉంటుంద‌ట‌. ఈ ప్రక్రియను డెత్ ఉరి అని పిలుస్తారు, దీనిలో ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి … Read more

ఈ ఆరు ఫోటోలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..!

సాధారణంగా మన ఇల్లు ఎంతో పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్యం మన ఇంట్లో పరిశుభ్రతను పాటించాలని చెబుతుంటారు. అదే విధంగా వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల వస్తువులు మన ఇంట్లో ఉండటం వల్ల డబ్బుకు ఏ మాత్రం లోటు ఉండదని, మనం సంపాదించిన డబ్బు ఏ విధంగానూ వృథా ఖర్చు కాకుండా ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆరు రకాల … Read more

Triyuginarayan Temple : శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే.. దీన్ని ద‌ర్శిస్తే దంప‌తుల‌కు సంతానం క‌లుగుతుంది..!

Triyuginarayan Temple : హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు. దంప‌తులిరువురు త‌మ జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు. అయితే భార్యాభ‌ర్త‌ల జీవితం మ‌రింత సుఖ‌మ‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని ద‌ర్శించాల‌ట‌. దీంతో వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగినారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల … Read more