శివపార్వతుల కల్యాణం జరిగిన ప్రదేశమిదే… దీన్ని దర్శిస్తే దంపతులకు సమస్యలే ఉండవట..!
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్దరు దంపతులు ఒక్కటయ్యే శుభ ముహూర్తాన దేవతలు, దేవుళ్లు కూడా ఆశీర్వదిస్తారు. దంపతులిరువురు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే భార్యాభర్తల జీవితం మరింత సుఖమయంగా ఉండాలంటే ఉత్తరాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాలయాన్ని దర్శించాలట. దీంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ్ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన … Read more









