చేతికి కట్టే ఈ ఎరుపు రంగు దారం ఎంత శక్తివంతమైనదో తెలుసా..?
దాదాపుగా ప్రతీ దేవాలయల్లో ఎరుపు, పసుపు, నారింజ రంగులు కలిపి చేసిన దారాలు కనిపిస్తుంటాయి. ఆ దారాలను మౌళి అంటారు. వాటిని చేతులకు కంకణాలుగా భక్తులు దరిస్తారు. అయితే మౌళి ఆ రంగులోనే ఎందుకు చేస్తారు..? ఈ మౌళి చేతికి కంకణంగా ఎందుకు దరిస్తారు..? అసలు ఆ దారం కట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి..? దాన్ని ఎందుకు కడతారో తెలుసుకుందాం. బలి చక్రవర్తి కథ తెలుసుకుంటే మౌళి గురించిన వివరణ తెలుస్తుంది. బలి చక్రవర్తిని అంతమొందించేందుకు … Read more









