Cot : మంచంపై కూర్చుని కాళ్లను అస్సలు ఊపరాదు.. ఎందుకో తెలుసా..?

Cot : మన పెద్దలు మనకు ఎంతో కాలం నుంచి అనేక పద్ధతుల గురించి చెబుతూ వస్తున్నారు. అయితే మనం మాత్రం ఇంకా అలాంటివి కూడా నమ్ముతారా.. అని అంటుంటాం. కానీ మన పెద్దలు చెప్పే వాటి వెనుక సైన్స్‌ కూడా దాగి ఉంటుంది. ఈ క్రమంలోనే వారు ఎంతో కాలం నుంచి అనేక విషయాలను చెబుతూ వస్తుండగా.. వాటిల్లో ఇదొకటి. మంచం మీద కూర్చుని కాళ్లను ఊపకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న కారణాలు … Read more

Ravi Aku Deepam : రావి ఆకులతో ఇలా చేస్తే చాలు.. పాపాలు, దోషాలు, శాపాలు పోతాయి.. ధనం సంపాదిస్తారు..!

Ravi Aku Deepam : హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రావి చెట్టును చాలా మంది పూజిస్తుంటారు. రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలసి ఉంటాయి. ఆ రెండింటినీ భక్తులు పూజిస్తారు. ఇక రావి చెట్టును సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. అందుకనే పూజలు చేస్తారు. అయితే రావి చెట్టు ఆకులతో అనేక దోషాలను తొలగించుకోవచ్చు. అందుకు ఏం … Read more

Bheeshma : స్త్రీల గురించి భీష్ముడు చెప్పిన 7 ముఖ్య విషయాలు..!!

Bheeshma : నేటి ఆధునిక సమాజంలో స్త్రీలకు గౌరవం సరిగ్గా లభించడం లేదనే చెప్పవచ్చు. కానీ ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు.. అంటే.. ఈ కలియుగానికి ముందు.. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో స్త్రీలకు సమాజంలో రక్షణ ఉండేది. వారిని ఆది పరాశక్తిగా కొలిచేవారు. సీత, ద్రౌపది, పార్వతి, సతి వంటి ఎంతో మంది పతివ్రతలు ఉండేవారు. ఈ క్రమంలోనే కురు వంశ సార్వభౌముడు అయిన భీష్ముడు అంపశయ్యపై పడుకున్నప్పుడు స్త్రీలకు సంబంధించిన పలు విషయాలను పాండవులు, … Read more

Flowers For Pooja : ఈ పువ్వులు అస‌లు పూజ‌ల‌కు ప‌నికిరావు.. వీటిని వాడ‌కండి..!

Flowers For Pooja : ప్రతి ఒక్కరు కూడా రోజూ పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం, దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. వీటిని ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాల‌ను తెలుసుకోవాలి. పూజ చేసేశాం కదా అని కాకుండా భక్తితో, శ్రద్ధతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా ముఖ్యమైన … Read more

Lord Shiva : శివుడికి ఇలా పూజ చేస్తే చాలు.. వెంట‌నే ఉద్యోగం వ‌స్తుంది.. ఆదాయం పెరుగుతుంది..!

Lord Shiva : ఉద్యోగం లేకపోతే ఎంతో కష్టంగా ఉంటుంది. చాలా మంది ఉద్యోగం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగాన్ని పొందాలని ప్రయత్నాలు చేస్తున్నారా..? అయినా సరే కుదరడం లేదా..? అయితే ఇలా చేయండి. పరమేశ్వరుడి అనుగ్రహం కలిగితే కచ్చితంగా ఉద్యోగం వస్తుంది. శివ కుటుంబం అంటే పార్వతీ, శివుడు, వినాయక, కుమారస్వామిలు. ఈ నలుగురు కుటుంబ సమేతంగా ఉన్న ఒక ఫోటోని పూజ గ‌దిలో పెట్టండి. మారేడు దళం … Read more

Coins : న‌దుల్లో నాణేల‌ను ఎందుకు వేస్తారో తెలుసా..? దీని వెనుక ఉన్న కార‌ణం ఏమిటంటే..?

Coins : హిందువులు పాటించే అనేక ఆచార వ్య‌వ‌హారాల్లో ఎంతో సైన్స్ దాగి ఉంటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి దాని వెనుక శాస్త్రీయంగా ఏదో ఒక కార‌ణం ఉంటుంద‌ని ఇప్ప‌టికే అనేక సార్లు అనేక విష‌యాల్లో నిరూపితం చేశారు. అయితే న‌దుల్లో నాణేల‌ను వేయ‌డం వెనుక కూడా ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంటుంది. సాధార‌ణంగా మ‌నం ప్ర‌యాణాలు చేస్తున్న‌ప్పుడు న‌దులు వ‌స్తే వాటికి మొక్కి కాయిన్స్ వేస్తుంటాం. ఇలా చాలా మంది చేస్తుంటారు. అయితే దీని … Read more

Lord Shani : శ‌నివారం నాడు ఈ ఆహారాల‌ను తీసుకున్నారో.. అంతే సంగ‌తులు..!

Lord Shani : శనివారం నాడు కొన్ని ఆహార పదార్థాలని అసలు తీసుకోకూడదు. శనివారం నాడు చేసే కొన్ని తప్పుల వలన నష్టాలు ఉంటాయి. శని ఎప్పటికీ కూడా ఇలాంటి తప్పులు చేస్తే క్షమించడు. ఒకరు ముందు జీవితంలో చేసిన మంచి పనులు, చెడు పనులను శని లెక్కపెడతాడు. శని మంచి పనులకి ఆనందిస్తే ఆశీర్వాదాలని పంపిస్తాడు. జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. అదే ఒకవేళ చెడ్డ పనులు చేస్తే శని ఆగ్రహానికి గురై జీవితాంతం ఇబ్బందుల్ని ఎదుర్కోవాలట. … Read more

దేవుడి ముందు కర్పూరం వెలిగించడం వెనుక ఉన్న అర్థం ఇదే!

సాధారణంగా దేవతారాధనలకు ఒక నిర్దిష్ట సమయాలలో పూజలను నిర్వహిస్తారు. దేవుడికి ఈ విధంగా చేసే పూజలు వేళా పాలా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. అందుకే మన పెద్దలు ఒక నిర్దిష్ట సమయంలో ఉదయం, సాయంత్రం దేవుడికి పూజ చేయాలని చెబుతుంటారు. ఈ సమయంలో దేవుడికి చిత్తశుద్ధితో పూజలు చేయాలి. ఈ విధంగా పూజ చేసే సమయంలో దేవుడికి ఫలమో, పుష్పమో సమర్పిస్తాము. అదేవిధంగా పూజ అనంతరం స్వామికి కర్పూర హారతులను కూడా ఇస్తుంటారు. స్వామి … Read more

న‌వ‌గ్ర‌హాల చుట్టూ త‌ప్పుగా ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే అరిష్టం.. ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలో తెలుసుకోండి..!

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. అయితే చాలా మంది వారి జాతకంలో గ్రహదోషాలు ఉండటం వల్ల నవగ్రహ పూజ చేయడం చూస్తుంటాము. ఈ విధంగా నవగ్రహాల పూజ చేయటం వల్ల దోషపరిహారం కలిగి వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని భావిస్తారు. అదేవిధంగా చాలామంది నవగ్రహాలకు పూజించడానికి వెనుకడుగు వేస్తారు. నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక శని ప్రభావం మనపై పడుతుందని భావించిన చాలామంది నవగ్రహాలకు పూజ చేశారు. అలాగే … Read more

Snake In Sleep : కలలో పాములు పదే పదే వస్తున్నాయా ? దానికి అర్థం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు..!

Snake In Sleep : మ‌న‌కు రోజూ అనేక ర‌కాల క‌ల‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో కొన్ని క‌ల‌లు మ‌న‌ల్ని భ‌య‌పెడుతుంటాయి. కొన్ని క‌ల‌లు మ‌న‌కు రోజూ నిత్య జీవితంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌లకు చెందిన‌వి అయి ఉంటాయి. అయితే క‌ల‌లో కొన్ని సార్లు వివిధ ర‌కాలు జంతువులు, జీవులు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో పాము ఒక‌టి. క‌ల‌లో పాము క‌నిపిస్తే కీడు జ‌రుగుతుందని కొంద‌రు భావిస్తారు. కానీ శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం ఇది అన్ని సంద‌ర్భాల్లోనూ జ‌ర‌గ‌దు. ఈ క్ర‌మంలోనే … Read more