Guava As Naivedyam : జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Guava As Naivedyam : దేవుడికి మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసినప్పుడు దేవుడికి పూలు, పండ్లు పెడుతూ ఉంటాం. నైవేద్యంగా కొన్ని పండ్లను దేవుడికి పెడుతూ ఉంటాం. అయితే దేవుడికి పండ్లను నైవేద్యం పెట్టినప్పుడు చాలామంది జామపండుని, ద్రాక్ష పండ్లను ఇలా ఏ పండు ఉంటే ఆ పండ్లని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే పూజా కార్యక్రమంలో నైవేద్యం పెట్టడం వలన గౌరవ మర్యాదలతోపాటు సిరిసంపదలు కూడా పెరుగుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు. … Read more

బ్రహ్మ ముహూర్తంలో 48 రోజుల పాటు ఈ దీపం వెలిగిస్తే?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ఒక ఆచారంగా వస్తోంది.అయితే కొన్ని ప్రత్యేకమైన రోజులలో లేదా పర్వదినాలలో మనం ఆలయాలను దర్శించినప్పుడు ఆలయంలో ఉసిరి దీపం వెలిగించడం చూస్తుంటాము. అయితే ఉసిరి దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు. ఉసిరి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ప్రతి శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తం లోని … Read more

Karthaveeryarjuna Mantram : ఇంటి నుంచి పోయిన వ్య‌క్తులు లేదా పోయిన వ‌స్తువుల‌ను ఇలా పొంద‌వ‌చ్చు.. ఈ మంత్రాన్ని జ‌పించాలి..

Karthaveeryarjuna Mantram : ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆనందం ఉండాలని, అంతా మంచే జరగాలని అనుకుంటారు. ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా లేదంటే భార్యా భర్తల మధ్య సమస్యలు రావడం, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా చేయండి. ఇలా ఈ ఒక్క మంత్రాన్ని మీరు స్మరిస్తూ ఉంటే, తిరిగి మీరు కోల్పోయిన వాటిని పొందవచ్చు. స్నానం చేసిన తర్వాత శుచిగా మీరు ఈ … Read more

కొబ్బరి నూనెతో దీపారాధన మహత్యం.. అనేక సమస్యల నుంచి బయట పడవచ్చు..

హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎంతో ఆధ్యాత్మిక భావనలతో మెలుగుతుంటారు. ఈక్రమంలోనే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో పూజామందిరంలో దీపారాధన చేస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తారు. అయితే దీపారాధన చేసే సమయంలో ఒక్కొక్కరు వారి స్తోమతకు అనుగుణంగా దీపారాధన నూనెను ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. రావి చెట్టుకింద ఉండేటటువంటి నాగ దేవతల విగ్రహాలకు, … Read more

Lord Hanuman : ఈ మంత్రాన్ని జ‌పిస్తే చాలు.. కోరుకున్న ఉద్యోగం వెతుక్కుంటూ వ‌స్తుంది..!

Lord Hanuman : చదువు.. చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం, మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఉండడం… ఎవరికైనా సరే ఇంతకంటే పెద్ద కోరికలు ఉండవు. చదువైన తర్వాత ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అందరికీ త్వరగా ఉద్యోగం రాదు. ఉద్యోగం పొందడం కోసం చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? తొందరగా కోరుకున్న … Read more

Varahi Mantram : ఉదయం నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేశారంటే.. మీ ఇంట్లో డబ్బుకి కొదవే ఉండదు..!

Varahi Mantram : ప్రతి ఒక్కరికి కూడా మంచే జరగాలని ఉంటుంది. సమస్యలు ఏమి లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఉంటుంది. నిజానికి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు ఒకటి. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలన్నా … Read more

నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా ?

మనం శివాలయానికి వెళ్లగానే అక్కడ మనకు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నంది దర్శనం చేసుకున్న తరువాతనే శివదర్శనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ ప్రార్థిస్తారు. ఈ విధంగా శివుడిని దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే శివుడిని ఈ విధంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. నందీశ్వరుడు పరమశివుడికి పరమ భక్తుడు. అదేవిధంగా శివుడి వాహనం కూడా … Read more

ఏ రూపంలో ఉన్న గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

హిందువులు ఏ శుభ‌కార్యం చేసినా.. పూజ చేసినా ముందుగా గ‌ణ‌ప‌తినే పూజిస్తారు. ఎందుకంటే ఆయ‌న విఘ్నేశ్వ‌రుడు. క‌నుక విఘ్నాలు క‌ల‌గ‌కుండా చూస్తాడు. మ‌నం త‌ల‌పెట్టే ప‌ని విజ‌య‌వంతంగా పూర్తి కావాల‌ని ముందుగా గ‌ణ‌ప‌తికే పూజ చేస్తారు. అలా పూజ చేసేలా ఆయ‌న‌కు వ‌రం ఉంటుంది. అయితే వివిధ ర‌కాల రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే భిన్న ఫ‌లితాలు క‌లుగుతాయి. ఏయే రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. హరిద్ర గణపతిని పూజగదిలో … Read more

ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే ఇలా చేయండి.. ల‌క్ష్మీ దేవి వరిస్తుంది.. అన్నీ శుభాలే క‌లుగుతాయి..!

హిందూ ధర్మం ప్రకారం ఉదయం లేచిన తర్వాత ఈ కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఉదయాన్నే మనిషి దయనందిన జీవితంలో అలవాట్లు అనేవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పైగా మన అలవాట్ల మీద మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంది. ముఖ్యంగా లైఫ్ లో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలంటే ఈ అయిదు అలవాట్ల ని తప్పకుండా పాటించండి. ఉదయం లేచిన వెంటనే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత పతివ్రతలైన … Read more

Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరానికి అంత శ‌క్తి ఉందా.. ఇలా చేస్తే ధ‌నాక‌ర్ష‌ణ క‌లుగుతుంది..!

Pacha Karpuram : పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో దుష్ట శక్తుల్ని తొలగించడానికి పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. పచ్చ కర్పూరం నుండి సువాసన వస్తుంది. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ వుంటారు. అలాంటి వారు ఈ విధంగా పచ్చకర్పూరంని ఉపయోగిస్తే మంచిది. లక్ష్మీ దేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని … Read more