ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

మన పూర్వీకులు ఏ ఆచారాన్ని మొదలుపెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం కచ్చితంగా ఉంటుంది. పూర్వం పూజ గదిలో తప్పకుండా పచ్చ కర్పూరాన్ని ఉంచేవారట. అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుందని వారి విశ్వాసం. అయితే కర్పూరం లో మూడు రకాలు ఉన్నాయి. హారతి కర్పూరం, పచ్చ కర్పూరం, ముద్ద కర్పూరం. ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య వ్యత్యాసం, పచ్చ కర్పూరం విశిష్టత గురించి తెలుసుకుందాం. పచ్చకర్పూరాన్ని … Read more

తిరుమల నుంచి పచ్చకర్పూరం ప్రసాదంగా వచ్చిందా? ఏం చేయాలి?

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పచ్చకర్పూర తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది. స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది. పచ్చ కర్పూరాన్ని కొబ్బరి … Read more

Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరానికి అంత శ‌క్తి ఉందా.. ఇలా చేస్తే ధ‌నాక‌ర్ష‌ణ క‌లుగుతుంది..!

Pacha Karpuram : పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో దుష్ట శక్తుల్ని తొలగించడానికి పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. పచ్చ కర్పూరం నుండి సువాసన వస్తుంది. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ వుంటారు. అలాంటి వారు ఈ విధంగా పచ్చకర్పూరంని ఉపయోగిస్తే మంచిది. లక్ష్మీ దేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని … Read more

Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరంతో ఇలా చేస్తే.. డ‌బ్బే డబ్బు.. ధ‌న ప్ర‌వాహ‌మే..!

Pacha Karpuram : మ‌న‌లో చాలా మంది ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. కొంద‌రికి అస‌లు డ‌బ్బు చేతిలో నిల‌వ‌దు. ఇంకొంద‌రు డ‌బ్బును సంపాదించ‌లేక‌పోతుంటారు. అలాగే కొంద‌రికి డ‌బ్బు వ‌చ్చినా.. విప‌రీతంగా ఖ‌ర్చ‌వుతుంటుంది. దీంతో వారు ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటుంటారు. అయితే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం మ‌న‌పై లేనంత వ‌ర‌కు మ‌నం ఏమీ చేయ‌లేం. ఆమె అనుగ్ర‌హం ఉంటేనే మ‌నం డ‌బ్బు సంపాఇంచ‌గ‌లం. అలాగే ఆర్థిక స‌మస్య‌లు ఉండ‌వు. అయితే ఏ ప‌నులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్ర‌హం మ‌న‌కు క‌లుగుతుంది.. … Read more

Pacha Karpuram : ప‌చ్చ కర్పూరం.. అద్భుత‌మైన ఔష‌ధ ప‌దార్థం.. దీంతో క‌లిగే లాభాలు తెలిస్తే విడిచిపెట్ట‌రు..!

Pacha Karpuram : తీపి ప‌దార్థాల త‌యారీలో వాడే వాటిల్లో ప‌చ్చ క‌ర్పూరం ఒక‌టి. ప‌చ్చ క‌ర్పూరాన్ని వాడ‌డం వల్ల మ‌నం త‌యారు చేసే ఆహార ప‌దార్థాల రుచి ఎంత‌గానో పెరుగుతుంది. ముఖ్యంగా ల‌డ్డూల త‌యారీలో దీనిని వాడ‌డం వ‌ల్ల ల‌డ్డూ రుచి, వాస‌న కూడా పెరుగుతాయి. అయితే ఆయుర్వేదంలో ప‌చ్చ క‌ర్పూరాన్ని ఎంత‌గానో ఉప‌యోగిస్తారు. ప‌చ్చ క‌ర్పూరాన్ని ఉప‌యోగించి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. ప‌చ్చ క‌ర్పూరానికి మ‌నం దేవునికి హార‌తి … Read more