తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యం గురించి.. ఈ విష‌యాలు మీకు తెలుసా..?

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామిని భ‌క్తులు క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా కొలుస్తారు. ఎందుకంటే ఆయ‌న‌ను ద‌ర్శించుకుని ఏం కోరుకున్నా స‌రే త‌ప్ప‌క నెర‌వేరుస్తాడు. అలాగే క‌లియుగంలోనూ ఆయ‌న ఏడుకొండ‌లు దిగి వ‌చ్చి భ‌క్తుల స‌మ‌స్య‌ల‌ను తీర్చాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. క‌నుక‌నే ఆయ‌న‌ను క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం అని అంటారు. ఇక మ‌న పెద్ద‌లు దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాల‌ని చెబుతుంటారు. తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ … Read more

కార్తీక మాసంలో శివ‌కేశ‌వుల‌ను ఇలా పూజిస్తే.. భిన్న ర‌కాల ఫ‌లితాలు వస్తాయి..!

కార్తీక మాసంలో స‌హజంగానే చాలా మంది శివున్ని పూజిస్తారు. ఇక కొంద‌రు విష్ణువుకు పూజ‌లు చేస్తారు. అయితే ఇద్ద‌రిలో ఎవ‌రికైనా స‌రే కార్తీక మాపసం ప్రీతిక‌ర‌మే. శివుడు అయితే అభిషేక ప్రియుడు. క‌నుక ఆయ‌న‌కు అభిషేకాలు చేస్తే సంతోషించి మ‌న‌కు ఆశీస్సులు అందిస్తాడు. అదే విష్ణువు అయితే అలంకార ప్రియుడు. క‌నుక ఆయ‌న‌ను వివిధ ర‌కాల పూల‌తో అలంక‌రించాలి. దీంతో మ‌న‌ల్ని అనుగ్ర‌హించి మ‌నం కోరుకున్న కోరిక‌ల‌ను నెర‌వేరుస్తాడు. అయితే కార్తీక మాసంలో ఈ ఇద్ద‌రినీ కొన్ని … Read more

లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. సిరి సంపదలు కలుగుతాయి..!

ప్రస్తుత తరుణంలో డబ్బు సంపాదించడం అన్నది ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలిసిందే. డబ్బు సంపాదించడం కోసం చాలా మంది అనేక అవస్థలు పడుతున్నారు. అయితే కొందరు డబ్బు సంపాదించినప్పటికీ చేతిలో నిలవడం లేదని.. వృథాగా ఖర్చు అవుతుందని అంటుంటారు. అలాగే అనేక రకాల సమస్యలు చుట్టు ముడుతున్నాయని చెబుతుంటారు. ఇలాంటి వారందరూ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. దీంతో ఆమె అనుగ్రహం వల్ల చేతిలో డబ్బు నిలుస్తుంది. ధనం బాగా సంపాదిస్తారు. ఇతర సమస్యలు … Read more

ఎన్నో ఏళ్లు వ‌చ్చినా వివాహం ఇంకా కావ‌డం లేదా ? అయితే ఇలా చేయండి..!

ఏ వ‌య‌స్సులో జ‌ర‌గాల్సిన శుభ‌కార్యం ఆ వ‌య‌స్సులో జ‌రిగేతేనే ఎవ‌రికైనా భ‌విష్య‌త్తు బాగుంటుంద‌ని.. లేదంటే క‌ష్టాల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌ని.. పెద్ద‌లు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి అన్ని అర్హ‌త‌లు ఉన్న‌ప్ప‌టికీ అనేక కార‌ణాల వ‌ల్ల పెళ్లిళ్లు జ‌ర‌గ‌డం లేదు. అయితే అలాంటి వారు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. మంగ‌ళ‌వారం నాడు కింద చెప్పిన విధంగా చేస్తే త‌ప్ప‌క వివాహం అవుతుంది. జాత‌కంలో ఉండే దోషాలు పోతాయి. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Kamaskhi Temple : ఈ ఆల‌యానికి వెళ్తే.. ఎంత‌టి క‌ష్టాలైనా స‌రే పోతాయి..!

Kamaskhi Temple : మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఉంటారు. ఆ రూపాలలో పూజలు కూడా అందుకుంటారు. అమ్మవారిని నమ్మి, కోరి కొలిచిన భక్తులపై క‌చ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అమ్మవారు కరుణ చూపిస్తారు. అమ్మవారు భక్తులని కాపాడతారు. … Read more

Deepam : ఇంట్లో రోజూ దీపం పెడుతున్నారా.. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం మ‌రిచిపోకండి..!

Deepam : ప్రతి ఒక్క ఇంట్లో కూడా రోజూ దీపారాధన చేయాలి. దీపారాధన చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. అయితే దీపారాధన చేసేటప్పుడు క‌చ్చితంగా కొన్ని నియమాలని పాటించాలి. మరి దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలను కచ్చితంగా పాటించాలి అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. రోజూ రెండు సార్లు దీపం పెట్టాలి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం సమయంలో దీపారాధన చేస్తే మంచిది. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ స్వరూపం. మనలో నిత్యం ఆత్మ జ్యోతి వెలుగుతుంటుంది. … Read more

Giving Money : మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌రాదా.. ఇస్తే ఏమ‌వుతుంది..?

Giving Money : ప్రపంచం మొత్తాన్ని ప్ర‌స్తుతం న‌డిపిస్తున్న వాటిల్లో డ‌బ్బు ప్ర‌ధాన‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. డ‌బ్బు లేక‌పోతే ఏ ప‌ని చేయ‌లేం. ప్ర‌పంచ దేశాల‌న్నీ డ‌బ్బుపైనే ఆధార ప‌డ్డాయి. మ‌నుషుల‌కు కూడా డ‌బ్బే ముఖ్యంగా మారింది. అందుకోసం ఎవ‌రైనా స‌రే ఏం చేయడానికి అయినా స‌రే వెనుకాడ‌డం లేదు. ఇక హిందువులు మాత్రం డ‌బ్బంటే ల‌క్ష్మీదేవితో స‌మాన‌మ‌ని భావిస్తుంటారు. అందుక‌నే డ‌బ్బును ఎవ‌రూ నిర్ల‌క్ష్యం చేయ‌రు. పొర‌పాటున కింద ప‌డ్డా కూడా మ‌ళ్లీ క‌ళ్ల‌కు అద్దుకుని తీసుకుంటారు. … Read more

దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే అది దేనికి సంకేతం ? అప్పుడు ఏం చేయాలి ?

హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు లేదా శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా పండుగలు వంటి ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కొబ్బరికాయ కొట్టడం ఆచారంగా వస్తోంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లేదా ఆలయంలో తరచూ కొబ్బరికాయలను కొడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనం దేవుడికి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. ఈ విధంగా కొబ్బరికాయ కుళ్ళిపోతే మనం ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తాము. అసలు కొబ్బరికాయ కుళ్ళిపోవడం … Read more

Sri Kalahasti : శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక‌.. ఏ ఆలయాలకి వెళ్ళకూడదు.. ఎందుకో తెలుసా..?

Sri Kalahasti : శ్రీకాళహస్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు, శ్రీకాళహస్తి వెళ్తుంటారు, శ్రీకాళహస్తి దర్శనం తర్వాత ఏ ఆలయానికి వెళ్ళకూడదు అని అంటూ ఉంటారు. మరి ఎందుకు ఏ ఆలయానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… తిరుమల వెళ్ళినప్పుడు చాలా మంది అక్కడ చుట్టుపక్కల ఉండే ఆలయాలకి కూడా వెళ్తుంటారు. పాప నాశనం, కాణిపాకం చూసి చివరగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా చూస్తారు. శ్రీకాళహస్తి దర్శనం చేసుకున్నాక ఇక … Read more

ప‌ర్సులో ఇవి పెట్టుకుంటే ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది.. డ‌బ్బే డబ్బు..!

జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాత్రి పగలు కష్టపడుతూ డబ్బుని సంపాదిస్తున్నప్పటికీ చివరికి మన పర్స్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మనం సంపాదించిన డబ్బు మన చేతిలో నిలవాలంటే తప్పకుండా కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మన చేతిలో డబ్బు నిలవాలంటే తప్పకుండా మన ప‌ర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు … Read more