Ravi Aku Deepam : రావి ఆకులతో ఇలా చేస్తే చాలు.. పాపాలు, దోషాలు, శాపాలు పోతాయి.. ధనం సంపాదిస్తారు..!

Ravi Aku Deepam : హిందూ సంప్రదాయంలో రావి చెట్టుకు ఎంత విశిష్టత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రావి చెట్టును చాలా మంది పూజిస్తుంటారు. రావి చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు కలసి ఉంటాయి. ఆ రెండింటినీ భక్తులు పూజిస్తారు. ఇక రావి చెట్టును సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. అందుకనే పూజలు చేస్తారు. అయితే రావి చెట్టు ఆకులతో అనేక దోషాలను తొలగించుకోవచ్చు. అందుకు ఏం … Read more

ప‌ర్సులో ఇవి పెట్టుకుంటే ధ‌నం ఆక‌ర్షించ‌బ‌డుతుంది.. డ‌బ్బే డబ్బు..!

జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాత్రి పగలు కష్టపడుతూ డబ్బుని సంపాదిస్తున్నప్పటికీ చివరికి మన పర్స్ మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ విధంగా మనం సంపాదించిన డబ్బు మన చేతిలో నిలవాలంటే తప్పకుండా కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మన చేతిలో డబ్బు నిలవాలంటే తప్పకుండా మన ప‌ర్సులో కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలని వాస్తు శాస్త్ర నిపుణులు … Read more