Kamaskhi Temple : ఈ ఆలయానికి వెళ్తే.. ఎంతటి కష్టాలైనా సరే పోతాయి..!
Kamaskhi Temple : మన భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కంచి కామాక్షి అమ్మవారి ఆలయానికి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో అమ్మవారు కూడా వివిధ రూపాలలో ఉంటారు. ఆ రూపాలలో పూజలు కూడా అందుకుంటారు. అమ్మవారిని నమ్మి, కోరి కొలిచిన భక్తులపై కచ్చితంగా అమ్మవారి కటాక్షం లభిస్తుంది. అమ్మవారు కరుణ చూపిస్తారు. అమ్మవారు భక్తులని కాపాడతారు. … Read more









