Srisailam : శ్రీశైల క్షేత్రానికి ఏ నెలలో వెళితే ఎలాంటి ఫలితం కలుగుతుంది..?

Srisailam : చాలామంది శ్రీశైల ఆలయానికి వెళుతుంటారు. శ్రీశైలం గురించి, శ్రీశైల మహిమ గురించి చెప్పే కొద్ది ఎన్నో విషయాలు చెబుతూనే ఉండాలి. దీని దివ్య శక్తి ఎంతో అమోఘం. భౌతిక ఇంద్రియాలతో చూడలేని దివ్యత్వం ఈ ఆలయంలో ఉంది. ఎన్నో జన్మల పుణ్య ఫలితం వలన మాత్రమే ఈ ఆలయ దర్శన భాగ్యం కలుగుతుంది. ఈ విషయం స్కాంద పురాణంలోని శ్రీశైల కాండలో ఉంది. అయితే ఈ క్షేత్రాన్ని ఏ నెలలో దర్శించుకుంటే, ఎలాంటి భాగ్యం … Read more

అష్టైశ్వర్యాలు కలగాలంటే ప్రతి రోజూ ఉదయం పాలు కాచే ముందు ఈ నియమాలు తప్పనిసరి..!

చాలామంది వారికి జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని.. సంపదలు కలసి రావాలని భావిస్తారు. ఈ క్రమంలోనే డబ్బులను సంపాదిస్తుంటారు. ఇలా డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కొంత మంది దగ్గర ఏ మాత్రం డబ్బు నిల్వ ఉండదు. ఇలా చేతిలో డబ్బు నిల్వలేని వారు కొన్ని పనులను చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు సంపద కలగాలని లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తూ … Read more

కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?

జ్యోతిష్య ప్రపంచంలో కాకికి విశిష్ట స్థానం ఉంది. కొన్ని కథనాల ప్రకారం కాకి కొన్ని సంకేతాలు సూచిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. చనిపోయిన మనం పూర్వీకులే కాకి రూపంలో వచ్చి మనకు సంకేతాలు ఇస్తారని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాంటి కాకి ఇంటి ముందు పదేపదే అరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అకస్మాత్తుగా మీ ముందు కాకి ఆహారం తినడం మీరు చాలా సార్లు చూసి ఉండవచ్చు. ఇది మంచి శకునము మరియు శుభసంకేతాన్ని సూచిస్తుంది. అందుకే … Read more

ఎవరైనా చనిపోతే 2 రోజులు అగర్ బ‌త్తిని ఎందుకు వెలిగించకూడదు..?

పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు చాలా పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము. చనిపోయిన తర్వాత రెండు రోజులు పాటు అగర్బత్తిని వెలిగించరు. అయితే ఎందుకు అలా చేయరు..?, దాని వెనుక కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. అగర్బత్తిని వెలిగించడం వలన వచ్చే ధూపం ఆత్మను డిస్టర్బ్ చేస్తుందని అంటారు. అందుకనే వెలిగించకూడదని అంటారు. అలాగే కుటుంబ సభ్యులకి ప్రశాంతత ఉండాలి. మానసికంగా ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి వెలిగించడం వలన డిస్టర్బెన్స్ కలుగుతుంది. అందుకని చనిపోయినప్పుడు … Read more

Lord Venkateshwara : ఏడు శనివారాలు ఇలా చేస్తే.. కష్టాలన్నీ పోతాయి..!

Lord Venkateshwara : ప్రతి ఒక్కరు కూడా వారు అనుకున్న పనులు పూర్తవ్వాలని, వాళ్ళ కోరికలు తీరాలని భావిస్తారు. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో అనుకుంటూ ఉంటాము. అందులో కొన్ని మాత్రమే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అవి కూడా జరగవు. కానీ మీ కోరికలు తీరాలంటే, కచ్చితంగా ఏడు శనివారాలు మీరు ఇలా చేయాలి. ఇలా కనుక చేశారంటే ఎంతటి కోరిక అయినా సరే కచ్చితంగా తీరుతుంది. శనివారం అనగానే … Read more

Dream : క‌ల‌లో ఇవి క‌నిపిస్తే అరిష్టం.. త్వ‌ర‌గా చ‌నిపోతార‌ట‌..!

Dream : భూమి మీద ఉన్న ప్ర‌తి మ‌నిషికి నిద్ర‌పోతే క‌చ్చితంగా క‌ల‌లు వ‌స్తాయి. క‌ల‌లు రాని వారు అస‌లే ఉండ‌రు. కొంద‌రికి రోజూ తాము చేసే ప‌నులు.. మాట్లాడే మాట‌ల గురించి క‌ల‌లు వ‌స్తాయి. అయితే వీటిని పెద్ద‌గా పట్టించుకోవాల్సిన ప‌నిలేదు. కానీ గాఢ నిద్ర‌లోకి జారుకున్న త‌రువాత‌.. తెల్ల‌వారుజామున 3 నుంచి 4 గంట‌ల మ‌ధ్య‌లో వ‌చ్చే క‌ల‌లను అస‌లైన క‌ల‌లుగా భావించాల‌ని స్వ‌ప్న శాస్త్రం చెబుతోంది. ఈ క‌ల‌లు నిజం అయ్యే అవ‌కాశాలు … Read more

తమలపాకులపై దీపం వెలిగిస్తే ఎలాంటి కష్టాలు అయినా సరే పోతాయి.. ధనం లభిస్తుంది..!

తమలపాకులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే తమలపాకులపై దీపాలను వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. తమలపాకుల కాడల్లో పార్వతీ దేవీ కొలువై ఉంటుంది. అలాగే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుంది. తమలపాకుల మధ్యలో సరస్వతీ దేవి కొలువై ఉంటుంది. అందువల్ల తమలపాకులపై దీపాలను వెలిగిస్తే ముగ్గురమ్మలు మనపై అనుగ్రహిస్తారు. శుభాలను అందిస్తారు. తాజాగా ఉండే తమలపాకులను ఆరు తీసుకోవాలి. తమలపాకుల చివర్లు, కాడలు విరిగిపోనివి, ఎండిపోనివి అయి ఉండాలి. తాజాగా ఉండాలి. … Read more

Lord Shani : శ‌నివారం నాడు ఇవి క‌నిపించాయా.. మీకు శ‌ని అనుగ్ర‌హం ఉన్న‌ట్లే..!

Lord Shani : శనివారం నాడు ఇవి కనుక కనపడ్డాయి అంటే శని దేవుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. శనివారానికి, శని దేవుడికి అభినవభావ సంబంధం ఉంది. అయితే శనివారం నాడు కొన్ని కొన్ని జరిగినట్లయితే మనకి ఎంతో మంచి జరుగుతుందట. చాలా శుభమట. అయితే శని దేవుడి అనుగ్రహం మీపై ఉందని మీరు ఎలా తెలుసుకోవాలి.. అనేది ఇప్పుడు చూద్దాం. శనివారం నాడు ఇలా కనుక జరిగినట్లయితే కచ్చితంగా మీకు మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. … Read more

ల‌క్ష్మీదేవికి ప‌చ్చ క‌ర్పూరం అంటే ప్రీతి.. దాంతో ఇలా చేస్తే చాలు..!

ఎవ‌రైనా స‌రే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావొద్ద‌ని, ధ‌నం అధికంగా సంపాదించాల‌ని.. ఇంట్లో అంద‌రూ సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని కోరుకుంటుంటారు. అందుకోస‌మే క‌ష్ట‌ప‌డుతుంటారు కూడా. అయితే అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇంక లేనిదేముంది. మ‌నం ఒక‌టి త‌లిస్తే దైవం ఒక‌టి త‌ల‌చిన‌ట్లు.. మ‌నం అనుకున్న‌వి జ‌ర‌గ‌వు. స‌మ‌స్య‌లు వ‌స్తూనే ఉంటాయి. అన్ని ర‌కాల స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి. ముఖ్యంగా ఆర్థిక స‌మ‌స్య‌లు మ‌న‌ల్ని మ‌రింత సంక్షోభంలోకి నెట్టేస్తాయి. అయితే ల‌క్ష్మీదేవిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డం ద్వారా … Read more

మంగళసూత్రం ధరించే మహిళలు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు తన భర్త జీవించి ఉన్నంతకాలం మెడలో మంగళసూత్రం ధరించి ఉంటారు. ఈ విధంగా మంగళసూత్ర భర్త ఆయుష్షును సూచిస్తుందని చెప్పవచ్చు.ఈ విధంగా పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించే మహిళలు మంగళసూత్రంతో పాటు కొన్ని ఎర్రటి, నల్లని పూసలను కూడా ధరిస్తారు. అదేవిధంగా మరికొందరు మహిళలు మంగళసూత్రంతో పాటు లక్ష్మీ బొట్టు కూడా ధరిస్తుంటారు. ఈ విధంగా పూసలు ధరించేటప్పుడు మంగళసూత్రంలో … Read more