మంచి ప‌నులు చేస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు ఇంకా క‌ష్టాల‌ను ఎందుకు అనుభ‌విస్తున్నారు అన్న ప్ర‌శ్న‌కు కృష్ణుడి స‌మాధానం ఇదే..!

హిందూ సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని ప్ర‌తి ఒక్క‌రు నమ్ముతారు.. రాముడుగా వాలిని చంపిన పాపం.. కృష్ణుడుగా అనుభవించడం జ‌రిగింది.. దేవుళ్ళకే వారు చేసిన పనులతో కష్టాలు బాధలు తప్పలేదని.. మానవులం మనము ఎంత అనుకుంటారు. అందుకనే చేసే పనిని.. మనిషి చేసే ప్రతి చర్యకి ప్రతిఫలం అనుభవించి తీరాలని పురాణాలు పేర్కొన్నాయి. ఈ ప్రపంచములో ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే అని హిందూమతంలో విశ్వాసం. ఇదే … Read more

Unthakal Panduranga Swamy Temple : ఇక్క‌డికి వెళ్తే చాలు.. ఎంత‌టి వారు అయినా స‌రే మందు మానేస్తారు..!

Unthakal Panduranga Swamy Temple : పుణ్యక్షేత్రాలకు వెళ్లి, అక్కడ ఉండే స్వామి వారితో మన యొక్క కోరికలను చెప్తే అవి తీరిపోతాయని, ఆ కష్టాల నుండి బయట పడవచ్చని మనందరికీ తెలిసిన విషయమే. కానీ మద్యానికి బానిసలైన వారు ఈ ఆలయానికి వెళితే, మద్యం మానేస్తారట. ఈ ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా..? పాండురంగడు మద్యానికి బానిస అయితే దాని నుండి ఆయ‌న‌ని బయట ప‌డేవార‌ట‌. మరి ఇక ఈ ఆలయం గురించి ఈ … Read more

Lord Surya Dev Mantra : రోజూ ఈ సూర్య మంత్రాన్ని చ‌ద‌వండి.. ఎలాంటి వ్యాధి అయినా త‌గ్గుతుంది..!

Lord Surya Dev Mantra : ఆరోగ్యంగా ఉండాలని ఎవరనుకోరు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఉంటుంది. బాధలు కలగాలని, అనారోగ్య సమస్యలు రావాలని ఎవరికీ ఉండదు. నిజానికి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏదీ లేదు. ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వృధానే. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ సూర్యుని మంత్రాన్ని పఠించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని అప్పుడు పొందొచ్చు. సూర్య భగవానుడిని ఆరాధిస్తే మన కోరికలు నెరవేరుతాయి. సూర్యుడి అనుగ్రహం లభిస్తే … Read more

Pooja Room : ఎన్ని రోజులకి ఒక సారి దేవుడి మందిరం శుభ్రం చెయ్యాలి..? ఇలా చేస్తే మాత్రం మీకు పాపం చుట్టుకుంటుంది..!

Pooja Room : ప్రతి ఇంట్లో పూజ చేయడం సహజం. అలానే ప్రతి ఇంట నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు. ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ ఎన్ని రోజులకి ఒకసారి దేవుని పటాలు శుభ్రం చేయాలి.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మీరు కూడా ఎన్ని రోజులు కి దేవుని పటాలు శుభ్రం చేయాలి అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే తెలుసుకోండి. నెలకి ఒకసారి ఆడవారికి నెలసరి సమయం. ఆ తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి, … Read more

ఉద‌యం నిద్ర లేవ‌గానే మీ చేతుల‌ను చూసుకుంటూ ఇలా చేయండి.. స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి..

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం నిద్ర‌లేవ‌గానే టీ, కాఫీ తాగుతారు. కొంద‌రు కాల‌కృత్యాలు తీర్చుకుని త‌మ దైనందిన కార్య‌క్ర‌మాలు మొద‌లు పెడ‌తారు. అలాగే ఉద‌యం ఆఫీసుల‌కు, కాలేజీల‌కు, ప‌నుల‌కు వెళ్తుంటారు. అయితే ఉద‌యాన్నే నిద్ర‌లేవ‌గానే ఎవ‌రైనా స‌రే త‌ప్ప‌నిస‌రిగా చేయాల్సిన ప‌ని ఒక‌టుంది. దీన్ని చేయ‌డం ఎంతో మంచిద‌ని పురాణాలు చెబుతున్నాయి. మ‌న పెద్ద‌లు ఇలాగే చేసేవారు. ఇలా చేయ‌డం వ‌ల్ల అన్ని స‌మ‌స్య‌లు పోవ‌డంతోపాటు దైవం ఆశీస్సులు ల‌భిస్తాయి. స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి. ఇక నిద్ర … Read more

Brahma Muhurtam : బ్రహ్మ ముహూర్తంలో ఇలా చేశారంటే.. మీ కోరికలు 100 శాతం ఫలిస్తాయి.. పట్టిందల్లా బంగారమే..!

Brahma Muhurtam : పెద్దలు మనకి బ్రహ్మ ముహూర్తం గురించి చెప్తూ ఉంటారు. కానీ చాలామంది పెద్దలు మాటలు ని కొట్టిపారేస్తారే తప్ప ఫాలో అవ్వరు. నిజానికి బ్రహ్మ ముహూర్తంలో ఈ విధంగా చేస్తే 100% మీ కోరికలు నెరవేరుతాయి. బ్రహ్మ ముహూర్తం అంటే రాత్రి చివరి జాము తర్వాత సూర్యోదయానికి ముందు ఉండే సమయం. అంటే వేకువ జామున మూడు గంటల నుండి ఐదున్నర మధ్య ఇది ఉంటుంది. ఈ సమయంలో కనుక నిద్ర లేచారంటే … Read more

Marriage : పెళ్లి ఎందుకు చేసుకోవాలో తెలుసా..? మూడు కారణాలున్నాయి..! మీరనుకున్నది అయితే కాదు..!

Marriage : ఇద్దరు మనుషులను ఒకటిగా చేసే వేడుకే వివాహం. అప్పటివరకు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను దంపతులుగా కల‌పడమే వివాహలక్ష్యం. కొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ఏ పరిచయం లేకపోయినా పెళ్లిచేసుకున్నాక వారి మధ్య ప్రేమ చిగురించేంతటి మహత్తు వివాహబంధానికి ఉంది. సహజీవనం, కాంట్రాక్ట్ మ్యారేజెస్ వచ్చి వివాహ బంధానికి బీటలు పడ్డాయని చెప్పొచ్చు. మారిన జీవనశైలి, ఉరుకుల పరుగుల జీవితంలో బంధాల కంటే ఎక్కువగా కెరీర్‌లో ఎదగడానికి ప్రిపేర్ చేయడం.. పెళ్లెందుకు.. అవసరమా … Read more

Lord Vishnu : పిల్లలు మాట వినకపోయినా, ఆర్థిక బాధలు ఉన్నా.. ఈ స్తోత్రాన్ని చదువుకోండి..!

Lord Vishnu : చాలా మంది ప్రతిరోజూ విష్ణు సహస్రనామాలను చదువుతుంటారు. అయితే విష్ణు సహస్రనామాల గురించి కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. విష్ణు సహస్రనామం విశిష్టత ఏమిటో ఇక్కడ ఉంది. మరి ఇక ఇప్పుడే తెలుసుకోండి. ఎవరైనా సరే విష్ణు సహస్రనామాలను చదువుకోవచ్చు. ఎప్పుడైనా మంత్ర జపం చేసేటప్పుడు ఒక దగ్గర స్థిరంగా కూర్చుని మాత్రమే చేయాలి. కానీ నామాలని మాత్రం అటూ ఇటూ తిరుగుతూ కూడా చదువుకోవచ్చు. జాగృతికి ఆది దేవుడు శ్రీమహావిష్ణువు. ఉదయం … Read more

పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తున్నాయా..? అయితే ఏం జ‌రుగుతుంది..?

భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి. అయితే అలా జరగడం … Read more

Ancestors In Dreams : చ‌నిపోయిన పెద్ద‌లు, పూర్వీకులు క‌ల‌లో క‌నిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా..?

Ancestors In Dreams : సాధార‌ణంగా ఎవ‌రికైనా చ‌నిపోయిన త‌మ పూర్వీకులు, పెద్ద వారు క‌ల‌లో క‌నిపించడం స‌హ‌జ‌మే. అయితే ఇలా వారు క‌ల‌లో క‌నిపిస్తే దానికి అనుగుణంగా ఒక్కొక్క‌రు ఒక్కో అర్థం చెబుతుంటారు. చ‌నిపోయిన వారికి క‌ర్మ‌లు స‌రిగ్గా చేయ‌లేదేమో, అందుకే వారు క‌ల‌లో క‌నిపిస్తున్నారు అని ఒక‌రంటారు. ఇంకొంద‌రైతే చ‌నిపోయిన వారికి మీరంటే బాగా ప్రేమ ఉందేమో, లేదంటే ద్వేషం ఉందేమో అందుకే త‌ర‌చూ క‌ల‌లోకి వ‌స్తున్నారు అని అంటారు. మ‌రికొంద‌రు ఇంకా వేరే … Read more