Karthaveeryarjuna Mantram : ఇంటి నుంచి పోయిన వ్యక్తులు లేదా పోయిన వస్తువులను ఇలా పొందవచ్చు.. ఈ మంత్రాన్ని జపించాలి..
Karthaveeryarjuna Mantram : ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఆనందం ఉండాలని, అంతా మంచే జరగాలని అనుకుంటారు. ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా, ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా లేదంటే భార్యా భర్తల మధ్య సమస్యలు రావడం, మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యలు ఉన్నా కూడా ఇలా చేయండి. ఇలా ఈ ఒక్క మంత్రాన్ని మీరు స్మరిస్తూ ఉంటే, తిరిగి మీరు కోల్పోయిన వాటిని పొందవచ్చు. స్నానం చేసిన తర్వాత శుచిగా మీరు ఈ … Read more









