మీరు సంపాదించే డబ్బుతో ఈ చిన్న పని చేయండి.. మీకు తిరుగు ఉండదు..
డబ్బులు లేకుండా ఏ పని కూడా జరగదు.. పుట్టుకకు, చావుకు కూడా ఖచ్చితంగా డబ్బులు ఉండాలి.. కొంతమంది ఎంతగా డబ్బులు సంపాదించిన చేతిలో నిల్వదని బాధపడుతుంటారు..అయితే కొంతమంది సంపాదించిన డబ్బుతో మరింత ఎక్కువ మొత్తం సంపాదిస్తుండగా మరి కొందరు మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు..కొంతమంది ఎంత కష్టపడినా పక్కవాళ్లకు ఉన్న స్థాయిలో సంపాదన లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతుంటారు. మన సంపాదనను ఐదు భాగాలుగా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. లక్ష్మీ దేవి ఎప్పుడూ మనతో … Read more









