మీ ఇంటి కుల‌దైవాన్ని ఎట్టి ప‌రిస్థితిలోనూ విస్మ‌రించ‌కూడ‌దు.. క‌చ్చితంగా పూజించాలి.. ఎందుకంటే..?

మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎల్లలు దాటినా.. పుట్టిన ఊరును,కన్న తల్లితండ్రలను పట్టించుకోవాలంటారు.. వీటితో పాటు.. మీ కులదైవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కులదైవాన్ని విస్మరిస్తే..మీరు ఏ దిక్కున ఉన్న ఆ అమ్మ ఆగ్రహానికి బలైపోవాల్సిందే అంటున్నారు కొందరు.. కోరికలు సిద్ధింపజేసే కులదైవాన్ని విస్మరిస్తే కలిగే నష్టాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. చాలా మందికి ఇంటి దేవతలుగా గ్రామ దేవతల వంటి వారే ఉంటారు. కొద్ది మందికి మాత్రం పురాణ దేవతలు కూడా కులదైవాలుగా ఉంటారు. కొందరికి దక్షిణామూర్తి, … Read more

రోడ్డు మీద డ‌బ్బు క‌నిపిస్తే తీసుకోవ‌చ్చా.. ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

కష్టపడకుండా డబ్బు వస్తే.. ఎవ్వరైనా సంతోషిస్తారు.. మనం రోడ్డుపై వెళ్తుంటే.. పది రూపాయలు కనిపించినా ఎక్కడలేని ఆనందం వస్తుంది కదా.. కానీ రోడ్డుపై డబ్బు దొరకడం అనేది దేనికి సంకేతం.. శుభమా, అశుభమా..? మళ్లీ డౌట్‌ ఏంటండీ.. డబ్బులు దొరకడం శుభమే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పండితులు ఏం అంటున్నారో ఒకసారి చూద్దామా..! దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడో … Read more

వాస్తు ప్ర‌కారం మీ ఇంట్లో ఈ మార్పులు చేయండి.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..

చాలామంది లక్ష్మీ కటాక్షం కలగాలని ఎల్లప్పుడూ ఇంట్లో సిరిసంపదలు ఉండాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పినవి వీళ్లు చెప్పినవి పండితులు చెప్పినవి కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉండి సిరిసంపదలతో కలకాలం ఆనందంగా ఉండాలంటే ఈ విధంగా అనుసరించండి. ఈ వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీ కటాక్షం కచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వాలని ఎప్పుడూ … Read more

దేవుడిని కోరుకున్న కోరిక బయటకు చెబితే ఏమౌతుందో తెలుసా?

గుడికి వెళ్లినప్పుడైనా, ఇంట్లో పూజ చేసుకున్నప్పుడైనా దేవుడిని మనం కోరికలు కోరుకుంటూ ఉంటాం.. కోరిక చిన్నదైనా , పెద్దదైనా దేవుని కోరిన కోరిక బయటికి చెప్పకూడదు అనే మాట వింటూ ఉంటాం.. అసలు మనం కోరుకున్న కోరికను ఎందుకు బైటికి చెప్పొద్దంటారు.. దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటి.. అలా బైటికి చెప్తే ఏం జరుగుతుంది.. అంతేకాదు గుడికి వెళ్లినప్పుడు మనం ఏం చేయాలి.. తదితర విషయాలు మీకోసం.. దేవుడిని పూజించి కోరే కోరిక.. బలీయమైనది.. … Read more

విగ్రహాల ఎదురుగా నిలబడి దండం పెడుతున్నారా… అయితే ఇకపై అలా చేయకండి..

మనలో చాలామందికి గుడికి వెళ్లే అలవాటుంటుంది… వెళ్లగానే రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుని మనసులో కోరికలు, బాధ‌లు దేవుడి ముందు పెట్టేస్తుంటాం… సహజంగా ప్రతి ఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి నేరుగా నిలబడతారు.. కానీ ఇలా చేయడం మంచిది కాదని సూచిస్తున్నారు పండితులు. విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. విగ్రహాల నుంచి వెలువడే దైవకృప‌ శక్తి తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు … Read more

దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి..

మనలో చాలామంది దేవుడి ప్రతిమలున్న ఉంగరాలు, మెడలో చెయిన్లకు లాకెట్లు ధరిస్తుంటారు. దేవుడి ప్రతిమ ఉన్న ఉంగ‌రాలను ధరించగానే సరికాదు..అవి ధరించడానికి, ధరించాక కూడా కొన్ని పద్దతులున్నాయి… అవి పాటించకపోతే వాటిని ధరించడం వలన కలిగేది నష్టమే… ఆ నియమాలు ఏంటో చూడండి.. ఉంగరాన్ని ధరించే ముందు ఆలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు జరిపించాలి, అప్పుడే వాటికి శక్తి లభించి , ఆ భగవంతుడు మనతో ఉన్న అనుభూతి కలుగుతుంది. ఉంగరంలోని దేవుడి ప్రతిమ కాళ్లు చేతిగోళ్లవైపు,తల … Read more

ఆ ఆల‌యంలో దుర్గా మాత‌తోపాటు ఎలుక‌ల‌ను కూడా పూజిస్తారు… ఎందుకంటే..!

మ‌న దేశంలో ఉన్న ఒక్కో పురాత‌న‌మైన ఆల‌యానికి ఒక్కో చ‌రిత్ర ఉంది. ఆయా ఆల‌యాల‌కు సంబంధించిన ఎన్నో క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్న‌ట్టే అక్క‌డ ఆచ‌రించే ప‌లు ప‌ద్ధ‌తులు, సాంప్ర‌దాయాలు కూడా ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. అదిగో… రాజ‌స్థాన్‌లోని ఆ ఆల‌యంలో కూడా అలాంటి విచిత్ర‌మైన ప‌ద్ధ‌తులే పాటిస్తారు. అవును మ‌రి, ఎందుకంటే ఆ ఆల‌యంలో పూజింప‌బ‌డేది దేవ‌త మాత్ర‌మే కాదు, ఎలుక‌లు కూడా. ఏంటీ షాక్ తిన్నారా..? అయినా మేం చెబుతోంది నిజ‌మే. అక్క‌డ కొలువై ఉన్న … Read more

రాజ‌స్థాన్‌లోని ఆ శివాల‌యంలో రూ.11 చెల్లిస్తే చాలు… పాప‌ముక్తి క‌లిగించే స‌ర్టిఫికెట్ దొరుకుతుంది..!

ఈ రోజుల్లో పాపం, పుణ్యం అంటే తెలియ‌నిది ఎవ‌రికి చెప్పండి. వాటి గురించి దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. చిన్న పిల్ల‌ల‌ను అడిగినా పాప పుణ్యాల‌ను గురించి చెబుతారు. మంచి చేస్తే పుణ్యం వ‌స్తుంద‌ని, చెడు చేస్తే పాపం వ‌స్తుంద‌ని ఈ క్ర‌మంలో పుణ్యం సంపాదించుకునే వారు స్వ‌ర్గానికి, పాపం ఆర్జించే వారు న‌ర‌కానికి పోతార‌ని హిందూ పురాణాల్లో ఉంది. త్రేతాయుగం మొద‌లుకొని ప్ర‌స్తుతం న‌డుస్తున్న క‌లియుగం వ‌ర‌కు ప్ర‌తి యుగంలోనూ హిందూ ధ‌ర్మ‌శాస్త్రం ప్ర‌కారం పాప … Read more

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన పది నియమాలు.!

ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి ఎవరి అలవాట్ల ప్రకారం వారు గుడికి వెళ్తూనే ఉంటారు…కొంతమంది ఇష్టదైవాన్ని దర్శించుకోవడానికి వెళ్తే మరి కొంతమంది మానసిక ప్రశాంతతకోసం గుడికెల్తారు. గుడికి వెళ్లినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అలా కాకుండా గుడికి వెళ్లినప్పడు పాటించాల్సిన నియమాలు తెలుసుకుంటే ఇకపై అలా చేయడానికి ఆస్కారం ఉండదు.. కాబట్టి దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమాలు తెలుసుకోండి. తీర్ధం తీసుకొనేటప్పుడు మూడుసార్లు విడివిడిగా ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా తీసుకోవాలి. వెంటవెంటనే మూడుసార్లు … Read more

శ‌ని దేవుడి అనుగ్రహం పొందాలంటే ఈ చిన్న ప‌ని చేస్తే చాలు..!

శనిదేవుడు వాహనం కాకి.. అందుకే పూర్వికులు కాకులను పితృదేవుళ్ళు అని పిలుస్తారు.. కాకి కనిపిస్తే ఎన్నో అనుకుంటారు.. అయితే మన పై శని దేవుడు అనుగ్రహం ఉండాలంటే కాకులు కనిపిస్తే కొన్ని మంత్రాలు జపించాలని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం.. ముఖ్యంగా చెప్పాలంటే మనం కాకి వల్ల వచ్చే దుష్ఫలితాల నుంచి బయటపడాలి అనుకున్నట్లయితే, ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది. అదే విధంగా కాకులు మన దగ్గరకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ … Read more