ఆ ఆల‌యంలో దుర్గా మాత‌తోపాటు ఎలుక‌ల‌ను కూడా పూజిస్తారు… ఎందుకంటే..!

మ‌న దేశంలో ఉన్న ఒక్కో పురాత‌న‌మైన ఆల‌యానికి ఒక్కో చ‌రిత్ర ఉంది. ఆయా ఆల‌యాల‌కు సంబంధించిన ఎన్నో క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్న‌ట్టే అక్క‌డ ఆచ‌రించే ప‌లు ప‌ద్ధ‌తులు, సాంప్ర‌దాయాలు కూడా ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. అదిగో… రాజ‌స్థాన్‌లోని ఆ ఆల‌యంలో కూడా అలాంటి విచిత్ర‌మైన ప‌ద్ధ‌తులే పాటిస్తారు. అవును మ‌రి, ఎందుకంటే ఆ ఆల‌యంలో పూజింప‌బ‌డేది దేవ‌త మాత్ర‌మే కాదు, ఎలుక‌లు కూడా. ఏంటీ షాక్ తిన్నారా..? అయినా మేం చెబుతోంది నిజ‌మే. అక్క‌డ కొలువై ఉన్న … Read more