ఆంజనేయ స్వామికి ఇలా పూజ చేయండి.. ఏం కోరుకున్న అనుగ్ర‌హిస్తాడు..

మనిషికి ఏదైనా కష్టం వచ్చిందంటే వెంటనే దేవుడ్ని ప్రార్థిస్తారు.. ఒక్కొక్కరికి ఒక్కో కష్టం.. ఇక రోగాలు వచ్చినప్పుడు మాత్రం అంటే ఏవైనా వ్యర్థకాలిక సమస్యలు రోగాలతో బాధపడుతున్నప్పుడు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి ఇలా చేస్తే చాలు.. ఇక వారి జీవితంలో ఉన్నటువంటి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు.. ఏం చెయ్యాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆంజనేయస్వామి గుడికి వెళ్లి మన కష్టాన్ని చెప్పుకొని నాకు ధైర్యం ఇవ్వు నీకులా బలాన్ని, శక్తిని ఇవ్వు … Read more

ఉప్పును ల‌క్ష్మీదేవితో స‌మానంగా చూస్తారు.. ఎందుక‌ని..?

కొన్ని కొన్ని వస్తువులను చేతికి ఇవ్వకూడదని కిందనే పెట్టమని చెప్తూ ఉంటారు. ఉప్పు, కారం వంటి వాటిని చేతికి ఇవ్వకూడదని ఇబ్బందులు వస్తాయని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే ఎందుకు ఉప్పు ని కింద పెట్టాలి..? చేతికి ఇవ్వకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం… చాలా సార్లు ఉప్పుని చేతికి ఇవ్వకూడదు కింద పెట్టమని చెప్పడాన్ని మీరు వినే ఉంటారు. అందుకు కారణం ఏంటంటే హిందూ ధర్మం ప్రకారం దశదానాల‌లో ఉప్పు కూడా … Read more

తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?

చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు..కానీ నిద్రించే భంగిమంలో ,తలకిందులుగా ఉన్న భంగిమలో శివుడు మన తెలుగు రాష్ట్రల్లో దర్శనమిస్తున్నాడు..అదెక్కడో.. ఆ విశేషాలేంటో చూడండి… ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సరటుపల్లిలో మనకు పడుకుని ఉన్నమహాశివుడు కనిపిస్తాడు.క్షీరసాగరమథనం అప్పుడు లోకకళ్యాణం కోసం హలాహలాన్ని మింగిన శివుడు,విషప్రభావం వల్ల కాసేపు స్పృహ తప్పిపడి పోయిన శివుడు అమ్మవారి ఒడిలో సేదతీరుతుంటే కంగారు పడిన దేవతలు శయనరూపంలో ఉన్న శివున్ని సేవించుకున్నారని,అప్పుడు … Read more

గాజులు ధరించడం వల్ల స్త్రీలకు ఎలాంటి లాభాలు ఉన్నాయో తెలుసా..?

సాధారణంగా స్త్రీలు గాజులు ధరించడం అనేది పూర్వకాలం నుంచే వస్తోంది. గాజులను మహిళలు వారి యొక్క వైవాహిక జీవితంలో దైవంగా భావిస్తారు. పెళ్లి కాని వారు అయితే అందం, ఆకర్షణ కోసం దరిస్తే, మరి కొంతమంది మహిళలు మరోరకంగా భావిస్తారు ఆ నిజాలేంటో చూద్దాం.. హిందూ సాంప్రదాయం ప్రకారం బంగారు మరియు వెండి నగలు మహిళలు ధరిస్తే అవి శక్తినిస్తాయి. అలాగే గాజుల వల్ల కూడా ఎముకల దృఢత్వం అవ్వడమే కాకుండా వాటిలోని సూక్ష్మ పదార్థాల అనువులు … Read more

కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

కార్తిక మాసం మొదలు మార్గశిర పుష్య మాసం వరకూ కొందరు నల్లటి బట్టలేసుకుని ,కఠిన నియమాలను అనుసరిస్తూ స్వామి దీక్షలో ఉంటారు..శబరిలోని కొండల మధ్య కొలువున్న అయ్యప్పను దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి… అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41వ రోజుల పాటు నియమ నిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరి స్వామిదర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. స్వామి మాల వేసుకున్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో సంభోదిస్తుంటారు..ఎక్కువగా కన్నెస్వామి,గురు … Read more

చీపురు విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.. లేదంటే అంతా న‌ష్ట‌మే..

ఇంట్లో మనం నిత్యం ఉపయోగించే వస్తువులు, చేసే పనులలో కొన్నిరకాల సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని వాస్తుపరమైనవి అయితే, మరికొన్ని గృహాలంకరణ విషయాలు. అయితే మనలో ఎక్కువమందికి సహజంగా ఉండే సందేహం చీపురు ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ దిశ నుండి ఏ దిశవైపు ఊడ్చుకెళ్ళాలి అని. చీపురుని తొక్కకూడదు, దాటకూడదు అని చాలామంది ఇళ్లలో చెబుతూ ఉంటారు. కానీ అసలు కారణం మాత్రం చెప్పరు. ఇప్పుడు ఈ సందేహాలకు వాస్తు పరంగా, సైంటిఫిక్ … Read more

సోమ‌వారం నాడు ఇలా చేస్తే శివ క‌టాక్షం సిద్ధిస్తుంది.. ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు..!

మన దేశ సంప్రాదాయాల్లో దేవుళ్ళకు పూజ చెయ్యడం కూడా చాలా ముఖ్యమైంది.. ఒక్కో దేవుడికి ఒక్కో రోజు ఉంటుంది.. అందులో శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం..అయితే ఎంతోమంది ప్రజలు పరమేశ్వరుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఆది దేవుడైన ఆ పరమశివుడి అనుగ్రహం పొందడం కోసం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సోమవారం శివుడి కోసం ప్రత్యేకంగా అంకితం చేయబడింది.. … Read more

స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దా..? అలా చేస్తే ఏమ‌వుతుంది..?

ఆరోజుల్లో ఆడవాళ్లు ఎంత చక్కగా తలస్నానం చేసి దువ్వుకొని జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని లక్షణంగా ఉండేవారు..కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు సంప్రదాయబద్ధంగా జడ అల్లుకుని పూలు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.అది కూడా 40 ఏళ్లు పైబడిన వాళ్లే.. ఫంక్షన్లకు, ఏదైనా కార్యక్రమాలకు బయటకి వెళితే తప్ప అందంగా జడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు.. అది కూడా ఈ మధ్యకాలంలో వెంట్రుకలను విరబోసుకోవడం అన్నది … Read more

నిమ్మకాయకు అంతటి శక్తుందా..? వ్యాపారానికి, ఆరోగ్యానికి రక్షగా ఉంటుందా..?

నిమ్మకాయలను చాలా రకాలుగా ఉపయోగించుకుంటుంటారు. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరగటమే కాక అందాన్ని పెంచుతుంది. నిమ్మ వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి ఇదంతా సైన్స్….. అలాగే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతీత శక్తులను తొలగించే అతీత శక్తులున్నాయని చాలా మంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజాలా..? అంటే చెప్పలేం కానీ…నమ్మకమనేది ఓరకమైన బలమే అనేది మాత్రం వాస్తవం…. అయితే నిమ్మకాలయను మనం ఎక్కడ ఎక్కడ నమ్మతామంటే…… షాపుల ముందు ఇలా వేలాడుతూ…తమ వ్యాపారాలను … Read more

దేవుడికి నైవేద్యం సరైన పద్దతిలోనే సమర్పిస్తున్నామా.. లేదా.. తెలుసుకోండి..

దేవుడి ఆరాధనలో ప్రధానమైనది నైవేద్య‌ నివేదన… గుడిలో దేవుడికే కాదు, ఇంట్లో నిత్య పూజ చేసేటప్పుడు , వ్రతాలు చేసినప్పుడు, ప్రత్యేక పూజలప్పుడు దేవుడుకి నైవేద్యం సమర్పించడం సాధారణం..అలాంటి నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.. దానివల్ల ఉత్తమగతులు పొందే అవకాశాలను కోల్పోతుంటాం.. కాబట్టి ఇకపై నైవేద్య‌ నివేద‌న చేసేప్పుడు ఈ నియమాలు తప్పక పాటించండి.. నైవేద్యం ప్లాస్టిక్ , స్టీల్ , గ్లాస్ గిన్నెలలో పెట్టకూడదు.. నైవేద్య‌ నివేదనానికి బంగారు, వెండి … Read more