కన్నె స్వామి, గురు స్వాములకు తేడా తెలుసా..? మొత్తం 18 పేర్లు ఉన్నాయి..అవేంటంటే..?

కార్తిక మాసం మొదలు మార్గశిర పుష్య మాసం వరకూ కొందరు నల్లటి బట్టలేసుకుని ,కఠిన నియమాలను అనుసరిస్తూ స్వామి దీక్షలో ఉంటారు..శబరిలోని కొండల మధ్య కొలువున్న అయ్యప్పను దర్శించుకోవాలంటే భక్తులు తప్పనిసరిగా మాలాధారణ చేసుకోవాలి… అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41వ రోజుల పాటు నియమ నిష్టలు పాటించాలి. తర్వాత ఇరుముడి కట్టుకుని అయ్యప్ప స్వామి సన్నిధానం చేరి స్వామిదర్శనం చేసుకోవడంతో దీక్ష ముగుస్తుంది. స్వామి మాల వేసుకున్న వారిని ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో సంభోదిస్తుంటారు..ఎక్కువగా కన్నెస్వామి,గురు … Read more