తలకిందులు భంగిమలో ఉన్న శివుడు గురించి మీకు తెలుసా? ఇలా ఎందుకున్నాడంటే…?
చాలా చోట్ల లింగరూపంలోనే కనిపించే శివుడు ప్రముఖ క్షేత్రాల్లోనే విగ్రహరూపంలో దర్శనమిస్తాడు..కానీ నిద్రించే భంగిమంలో ,తలకిందులుగా ఉన్న భంగిమలో శివుడు మన తెలుగు రాష్ట్రల్లో దర్శనమిస్తున్నాడు..అదెక్కడో.. ఆ విశేషాలేంటో చూడండి… ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా నాగులాపురం మండలం సరటుపల్లిలో మనకు పడుకుని ఉన్నమహాశివుడు కనిపిస్తాడు.క్షీరసాగరమథనం అప్పుడు లోకకళ్యాణం కోసం హలాహలాన్ని మింగిన శివుడు,విషప్రభావం వల్ల కాసేపు స్పృహ తప్పిపడి పోయిన శివుడు అమ్మవారి ఒడిలో సేదతీరుతుంటే కంగారు పడిన దేవతలు శయనరూపంలో ఉన్న శివున్ని సేవించుకున్నారని,అప్పుడు … Read more









