పసుపుతో ఇలా చేస్తే చాలు.. మీకుండే ఆర్థిక స‌మ‌స్య‌లు అన్నీ తొల‌గిపోతాయి..

పసుపు గురించి ఎన్ని లాభాలు ఉన్నాయో మనందరికీ తెలుసు.. అందం, ఆరోగ్యం మాత్రమే కాదు పూజలో వాడటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగి పోతాయని నిపుణులు అంటున్నారు.. జీవితంలో ఆర్థిక సమస్యలు, లేదా ఏదైనా సమస్యలతో భాధపడుతుంటే పసుపుతో వాటిని నివారించవచ్చు అంటున్నారు.. మనం విష్ణువును, దేవ గురువు బృహస్పతిని పూజిస్తుంటాం.. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి పసుపుకు సంబంధించిన కొన్ని పరిహారాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి గ్రహం అనేది పసుపుకు సంబంధించినది. … Read more

పూజ గ‌దిలో ఇలాంటి ఫొటోల‌ను పెడుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..

చాలా మంది ఇంట్లో పూజ గ‌దుల‌ను ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో స్థ‌లం లేక‌పోతే ఈశాన్య మూలగా పూజ గ‌దిని పెట్టుకుంటారు. ఎక్కువ‌గా కిచెన్‌కు ఆనుకుని లేదా కిచెన్‌లో పూజ గ‌ది ఉంటుంది. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా పూజ గ‌దిలో పెట్టే ఫొటోలు, విగ్ర‌హాల విష‌యంలోనే చాలా మంది పొర‌పాట్లు చేస్తుంటారు. ఈ పొర‌పాట్ల వ‌ల్ల అనేక స‌మ‌స్య‌లు క‌లుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. పూజగదిలో కొన్ని ఫోటోలు, ప్రతిమలు ఉంటే నష్టం జరుగుతుందని పండితులు … Read more

మక్కాలోని కాబా ఎప్పుడూ ముసుగు వేసి ఉంటుంది. ఎందుకని? దీని వెనుక ఏముంది?

కాబా షరీఫ్ కు వేలాది సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. వేల సంవత్సరాల క్రితం భూమి మీద మొట్టమొదటి మానవుడు అయిన ఆదం (అలైహిస్సలాం) చేత మొదటగా బంజరు భూమిలో, ఇసుకా రాళ్లతో నిర్మాణం గావించబడింది. కురాన్ లో దీని గురించిన ప్రస్తావన ఉంది. మానవజాతి కోసం నిర్మింపబడిన మొట్టమొదటి కట్టడం బక్కాహ్ (మక్కాహ్ పాత పేరు). ఇది పవిత్రమైనదే కాదు, మానవ జాతికి అమూల్యమైన మార్గదర్శిని.. కొన్ని వేల సంవత్సరాల తర్వాత అంటే క్రీస్తు పూర్వం … Read more

తిరుపతిలో భోజనం ఎక్కడ బాగుంటుంది?

తిరుప‌తి అని అడిగారు కాబ‌ట్టి కొండ కింది ప్రాంతం అని అర్థం. అదే తిరుమ‌ల అని ఉంటే కొండ మీది ప్రాంతం గురించి చెప్పాల్సి వ‌చ్చేది. ఇక తిరుపతి విషయానికొస్తే, చాలానే ఉన్నాయ్, కానీ బయట నుండి వచ్చే వారు వెతుక్కుని వెళ్ళలేరు, సులభంగా మీరు కొండకి వెళ్లే దారిలోనే చెప్తా. బస్టాండ్ కి యెదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంటుంది, అందులో స్వామి అన్నప్రసాదం పెడతారు, నీట్ గా రుచిగా ఉంటుంది. మేం రెస్టారెంట్స్ లోనే తింటాం … Read more

నెల‌లో ఒక మంగ‌ళ‌వారం ఇలా చేస్తే చాలు.. మీకుండే ఎలాంటి స‌మ‌స్య‌లు అయినా స‌రే పోతాయి..

హిందూధర్మం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.. ఒక్కో వారం కొంతమందికి ప్రత్యేకం..ఆ రోజున వారికి అంతా మంచే జరగాలని వారికి ఇష్టమైన భగవంతుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. మరి కొంత మంది ఇంట్లోనే దేవుడిని పూజిస్తూ ఉంటారు.. చాలా మంది మంగళవారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.. మంగళవారం రోజున ముఖ్యంగా ఆంజనేయస్వామిని ఎక్కువ గా ఆరాధిస్తూ ఉంటారు. అయితే మంగళవారం కొన్ని రకాల పద్ధతులను పాటించడం వల్ల ఎంతో మేలు … Read more

మీ ఇంట్లో దుష్ట‌శ‌క్తులు ఉంటే ఇలా జ‌రుగుతుంది.. ఈ ప‌రిహారాల‌ను పాటించండి..

ఇళ్లు అనేది సంతోషాల నిలయం.. రోజంతా బయట కష్టపడి పనిచేసి ఇంటికి రాగానే హాయిగా అనిపించాలి.. చేసిన కష్టం అంతా మరిచిపోయి ప్రశాంతంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు ఇళ్లే పెద్ద సమస్యగా మారుతుంది. ఇంట్లో ఉండబుద్ధి కాదు.. ఇంటికి అసలు రావాలనిపించదు. అలాంటి ఇంటిలో నెగెటివ్ ఎనర్జీ (దుష్ట శక్తి) చేరి ఉండొచ్చు. నెగెటివ్ ఎనర్జీ చేరినపుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలా తెలుసుకోవాలనే విషయాలు తెలిస్తే మనం జరగబోయే నష్టాన్ని ముందే అంచనా వేయొచ్చు. ముందు … Read more

పురుషులు ఏయే రోజుల్లో త‌ల‌స్నానం చేస్తే ఏం జ‌రుగుతుంది..?

పురుషులు ఒక్కోరోజు తలస్నానం చేస్తే ఒక్కో రకమైన ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో చేసే తలస్నానం శుభాలను కలిగిస్తే.. కొన్ని రోజుల్లో చేస్తే తీవ్ర నష్టాలను కలిగిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఇప్పుడు ఏ రోజుల్లో పురుషులు తలస్నానం చేస్తే మంచిది, ఏ రోజుల్లో మంచిది కాదో తెలుసుకుందాం. ఆదివారం తలస్నానం తాపాన్ని, కోర్కెలను పెంచుతుంది. సోమవారం తలస్నానం అందాన్ని పెంచుతుంది. మంగళవారం తలంటు స్నానం విపరీత దుఃఖాలకు కారణమవుతుంది. బుధవారం తలస్నానం చేస్తే లక్ష్మీ … Read more

స్త్రీలు ఈ రోజుల్లో గ‌ర్భం దాలిస్తే తెలివిమంతులైన పిల్ల‌లు పుడ‌తార‌ట‌..!

చాలా మంది జంటలు పిల్లలను వెంటనే కనాలని అనుకుంటారు.. కానీ అదే సమయంలో, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యంగా అలాగే మంచి, సంస్కారవంతులు, అన్ని అర్హతలు కలిగి ఉండాలని కోరుకుంటారు.. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టే వరకు, అంటే మొత్తం 9 నెలల పాటు, తల్లి ఆరోగ్యం, ఆహారం, దినచర్య, యోగా మొదలైనవి వివరించారు. అదే విధంగా, అష్టాదశ మహాపురాణాలలో ఒకటైన గరుడ పురాణంలో, గర్భం దాల్చిన సమయంలో పాటించాల్సిన నియమాల గురించి వివరించారు … Read more

ఈ ఒక్క పుష్పాన్ని శ్రీ‌కృష్ణుడికి స‌మ‌ర్పించండి చాలు.. మీకున్న క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి..

సంసారంలో గొడవలు రావడం కామన్.. అయితే వాటిని వెంటనే పరిష్కరించాలి.. లేదంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది.. అయితే కొన్ని పూజలు చెయ్యడం వల్ల కూడా గొడవలు రావని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో కదంబ‌ పుష్పానికి సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి. కదంబ‌ పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని … Read more

కుబేరున్ని ఇలా పూజించండి.. ల‌క్ష్మీ క‌టాక్షం మిమ్మ‌ల్ని వ‌రిస్తుంది..

ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు లక్ష్మీ అనుగ్రహం కోసం రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలట. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు లక్ష్మీదేవి మన మీద అలిగిన ఆమెను ఇలా పూజించి తిరిగి ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చట. ఇప్పుడు ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. ఓం యక్షాయ కుబేరాయా.. వైశ్వనాయ.. ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి … Read more