లక్ష్మీదేవిని ఈ నియమాలు పాటిస్తూ పూజిస్తే.. సంపద మీ వెంటే..!
సిరి సంపదలు పెరగాలని లక్ష్మీని పూజిస్తారు.. అయితే ఆమె ఎప్పుడూ ఒక చోట ఉండదు.. ఆమె అనుగ్రహం పొందాలంటే పలు సూచనలు పాటించమని చెబుతారు పండితులు.. అయితే, లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడేందుకు జ్యోతిష్య శాస్త్రంలో మూడు సులభమైన పరిష్కారాలు చెప్పబడ్డాయి. రోజూ ఈ 3 పనులు చేయడం వల్ల లక్ష్మి మాత ఇంట్లో ఎప్పుడూ నివసిస్తుందని నమ్ముతారు… ప్రతిరోజూ ఉదయం తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. దీని తరువాత, విష్ణువు ,లక్ష్మిని పూజించాలి. పూజలో … Read more









